S S Karthikeya | జపాన్‌లో భూకంపం.. ప్రమాదం నుంచి తప్పించుకున్న రాజమౌళి కొడుకు
S S Karthikeya | టాలీవుడ్ దిగ్గజ దర్శకుడు రాజమౌళి తనయుడు ఎస్.ఎస్ కార్తికేయ పెను ప్రమాదం తప్పించుకున్నాడు. ప్రస్తుతం జపాన్‌లో ఉన్న కార్తికేయ తాను ఓ భూకంపం నుంచి సేఫ్‌గా బయటపడినట్లు చెప్పుకొచ్చాడు. మొదటిసారి భూకంపం ఎక్స్‌పీరియన్స్‌ను చేశామని తెలిపాడు.
S S Karthikeya | టాలీవుడ్ దిగ్గజ దర్శకుడు రాజమౌళి తనయుడు ఎస్.ఎస్ కార్తికేయ పెను ప్రమాదం తప్పించుకున్నాడు. ప్రస్తుతం జపాన్‌లో ఉన్న కార్తికేయ తాను ఓ భూకంపం నుంచి సేఫ్‌గా బయటపడినట్లు చెప్పుకొచ్చాడు. మొదటిసారి భూకంపం ఎక్స్‌పీరియన్స్‌ను చేశామని తెలిపాడు.
వివరాల్లోకెళితే.. రాజమౌళి ఫ్యామిలీ ప్రస్తుతం జపాన్ పర్యటనలో ఉంది. యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగాపవర్ స్టార్ రామ్‌చరణ్‌లతో తెరకెక్కించిన బ్లాక్ బస్టర్ చిత్రం ఆర్ఆర్ఆర్. 2021లో విడుదలైన ఈ చిత్రం రూ.1000 కోట్ల వరకు వసూళ్లను రాబట్టింది. ఇదిలావుంటే తాజాగా ఈ సినిమాను ఇటివలే జపాన్‌లో ప్రత్యేక స్క్రీనింగ్ వేశారు. అయితే ఈ స్క్రీనింగ్ కోసం రాజమౌళి కుటుంబం జపాన్ వెళ్లింది. అయితే ఈ కార్యక్రమం అనంతరం జపాన్‌లోనే పలు ప్రాంతాలు పర్యటన చేస్తున్నారు. ఈ క్రమంలోనే కార్తికేయ ఉన్న భవనంలో భూకంపం అలర్ట్ వచ్చింది. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా తెలుపుతూ..
మొదటిసారి భూకంపం ఎలా ఉంటుందో చూశాం. జపాన్‌లో మేం 28వ అంతస్తులో ఉండగా భవనం మెళ్లిగా కదలింది. ఆ తర్వాత ఇది భూకంపం అని అర్ధం అయింది. నేను చాలా భయపడ్డాను. కానీ చుట్టూ ఉన్న జపన్ ప్రజలు మాత్రం ఎలాంటి ఆందోళన లేకుండా ఏదో వర్షం పడటం మొదలవుతోంది అన్నట్టుగా నార్మల్‌గా ఉన్నారు. మొత్తానికి అయితే భూకంపాన్ని ఫస్ట్ టైం లైవ్‌లో ఎక్స్‌పీరియెన్స్ చేశాం అంటూ కార్తికేయ రాసుకొచ్చాడు. భూకంపం సమయంలో తన స్మార్ట్ వాచ్‌లో వచ్చిన వార్నింగ్ ఫొటో తీసి కార్తీకేయ ఎక్స్ వేదికగా పోస్ట్ చేశాడు.
Felt a freaking earthquake in Japan just now!!!
Was on the 28th floor and slowly the ground started to move and took us a while to realise it was an earthquake. I was just about to panic but all the Japanese around did not budge as if it just started to rain!! 😅😅😅😅😅… pic.twitter.com/7rXhrWSx3D— S S Karthikeya (@ssk1122) March 21, 2024
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
కొల్చారంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ దగ్ధం.. గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిపివేత
Rudravanam PS | మారుమూల గ్రామం మిస్టరీతో ఆకట్టుకుంటున్న ‘రుద్రవనం పీఎస్’ ట్రైలర్!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

