ఉద్యమ నేపథ్య ప్రేమకథతో?
ఇటీవలే విడుదలైన ‘ది ప్యారడైజ్' చిత్రంతో మంచి విజయాన్ని అందుకున్నారు యువ దర్శకుడు శ్రీకాంత్ఓదెల.
ఇటీవలే విడుదలైన ‘ది ప్యారడైజ్’ చిత్రంతో మంచి విజయాన్ని అందుకున్నారు యువ దర్శకుడు శ్రీకాంత్ఓదెల. ఓ అణాగారిన జాతి తన అస్తిత్వం కోసం చేసే పోరాటాన్ని వాణిజ్య పంథాలోనే అద్భుతంగాఆవిష్కరించి ప్రశంసలందుకున్నారు. ఈ నేపథ్యంలో శ్రీకాంత్ ఓదెల తదుపరి సినిమా ఏమిటన్నదిఆసక్తికరంగా మారింది. మెగాస్టార్ చిరంజీవితో ఆయన ఓ సినిమా చేయాల్సి ఉంది.
అయితే ప్రస్తుతం చిరంజీవి ఇతర ప్రాజెక్ట్స్‌తో బిజీగా ఉండటం వల్ల ఈ సినిమా కాస్త ఆలస్యం కావొచ్చని ఈ చిత్ర నిర్మాత హీరో నాని గతంలోనే స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో శ్రీకాంత్ ఓదెల ఓ ప్రేమకథా చిత్రానికి సన్నాహాలు చేస్తున్నట్లు తెలిసింది. తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో ఎమోషనల్ డ్రామాగా ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నట్లు సమాచారం.
త్వరలో ఈ చిత్రానికి సంబంధించిన అధికారిక ప్రకటన ఉంటుందని చెబుతున్నారు. ‘దసరా’,‘ది ప్యారడైజ్’ వంటి భారీ మాస్ చిత్రాలతో సత్తా చాటిన శ్రీకాంత్ ఓదెల.. తొలిసారి ఓ ప్రేమకథా చిత్రాన్నితెరకెక్కిస్తుండటం ప్రాధాన్యతను సంతరించుకుంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?

