Swag Teaser | శ్రీ విష్ణు వన్ మ్యాన్ షో.. ఆకట్టుకుంటున్న ‘స్వాగ్’ టీజర్
Sree Vishnu Swag Teaser | 'సామజవరగమన', 'ఓం భీం బుష్' సినిమాలతో సూపర్ హిట్లు అందుకున్న హీరో శ్రీ విష్ణు మరో కామెడీ ఎంటర్టైనర్తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఆయన ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం స్వాగ్(Swag). ఈ సినిమాకు హసిత్ గోలి దర్శకత్వం వహిస్తుండగా.. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వ ప్రసాద్ ఈ సినిమాను నిర్మిస్తున్నాడు.
Sree Vishnu Swag Teaser | ‘సామజవరగమన’, ‘ఓం భీం బుష్’ సినిమాలతో సూపర్ హిట్లు అందుకున్న హీరో శ్రీ విష్ణు మరో కామెడీ ఎంటర్టైనర్తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఆయన ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం స్వాగ్(Swag). ఈ సినిమాకు హసిత్ గోలి దర్శకత్వం వహిస్తుండగా.. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వ ప్రసాద్ ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. ఇక ఈ చిత్రంలో పెళ్లి చూపులు ఫేమ్ రీతూ వర్మ కథానాయికగా నటిస్తుండగా.. మలయాళ సీనియర్ నటి మీరా జాస్మిన్ కీలక పాత్రల్లో నటిస్తుంది. ఇప్పటికే స్వాగ్ గ్లింప్స్ విడుదల చేసిన చిత్రబృందం తాజాగా టీజర్‌ను పంచుకుంది.
ఈ టీజర్‌ను చూస్తుంటే స్టోరీని రివీల్ చేయకుండా శ్రీ విష్ణు మరోసారి తన కామెడీతో ప్రేక్షకులను ఆకట్టుకోబోతున్నట్లు తెలుస్తుంది. ముఖ్యంగా శ్రీ విష్ణు నాలుగు పాత్రల్లో అలరించబోతుండగా.. రీతూ వర్మ కూడా డ్యూయల్ రోల్లో నటిస్తున్నట్లు టీజర్ చూస్తే తెలుస్తుంది. పీరియాడికల్ బ్యాక్‌డ్రాప్‌లో కామెడీ ఎంటర్టైనర్గా ఈ చిత్రం రానుండగా.. దక్ష నగార్కర్, శరణ్య ప్రదీప్, సునీల్, రవిబాబు, గెటప్ శ్రీను, గోప రాజు రమణ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాకు వివేక్ సాగర్ సంగీతం అందిస్తుండగా.. వేద రామన్ శంకరన్ సినిమాటోగ్రఫర్ గా వ్యవహరిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీపై టి.జి.విశ్వ ప్రసాద్ ప్రొడ్యూస్ చేస్తున్నారు.
Also Read..
- Viduthalai Part 2 | క్రిస్మస్ బరిలో ‘విడుదలై 2’.. రామ్‌చరణ్‌కు పోటిగా వస్తున్న విజయ్ సేతుపతి.!
- Former minister Kakani | వైసీపీ ఎంపీల రాజీనామాపై తీవ్రంగా స్పందించిన మాజీ మంత్రి కాకాణి
- Pakistan: ప్రధాని మోదీని ఆహ్వానించిన పాకిస్థాన్
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medigadda | నేడు మేడిగడ్డకు బీఆర్ఎస్ బృందం.. బరాజ్‌ను పరిశీలించనున్న హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల ఎమ్మెల్యేలు
DK Shivakumar | ‘మెటా గ్లాసెస్’తో నాపై స్టింగ్ ఆపరేషన్‌కు యత్నం.. పారిశ్రామికవేత్తతో భేటీపై డీకే అనుమానం
Vidadala Rajini | ఏపీలో విడదల రజినీపై పోలీసుల అరాచకం.. మాజీ మంత్రిని కిందపడేసి ఎస్సై దాష్టీకం
Revanth Reddy | సొంత ఎమ్మెల్యేలపై నిఘా అస్త్రం.. ఫోన్లలో ట్రాకింగ్ యాప్‌లు, గన్మెన్లతో నిఘా పెడతామని సీఎం రేవంత్ వార్నింగ్!
Pattiseema | 100 రోజులు ఏపీలో ఆగకుండా ఎత్తిపోత.. పట్టిసీమతో 65 టీఎంసీల గోదావరి జలాలు తరలింపు!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

