Pakistan: ప్రధాని మోదీని ఆహ్వానించిన పాకిస్థాన్
Pakistan: షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ మీటింగ్‌కు ప్రధాని మోదీని పాకిస్థాన్ ఆహ్వానించింది. అక్టోబర్‌లో ఈ సమావేశాలు జరగనున్నాయి. పాకిస్థాన్ విదేశాంగ శాఖ కార్యాలయం ఇవాళ ఈ విషయాన్ని ప్రకటించింది.
షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ మీటింగ్‌కు ప్రధాని మోదీని పాకిస్థాన్(Pakistan) ఆహ్వానించింది. అక్టోబర్‌లో ఈ సమావేశాలు జరగనున్నాయి. పాకిస్థాన్ విదేశాంగ శాఖ కార్యాలయం ఇవాళ ఈ విషయాన్ని ప్రకటించింది. ప్రెస్ బ్రీఫింగ్ సంద్భంగా విదేశాంగ ప్రతినిధి ముంజాత్ జహ్రా బలోచ్ ఈ విషయాన్ని తెలిపారు. అక్టోబర్ 15, 16 తేదీల్లో జరగనున్న సమావేశాలకు హాజరుకావాలని మోదీతో పాటు ఇతర దేశాధినేతలకు ఆహ్వానం పంపినట్లు చెప్పారు. ఇప్పటికే కొన్ని దేశాలు కన్ఫర్మ్ చేశాయని, ఇండియా గురించి త్వరలో వెల్లడిస్తామని ఆమె అన్నారు. భారత్‌తో నేరుగా ద్వైపాక్షిక పాకిస్థాన్‌కు వాణిజ్యం లేదని జహ్రా వెల్లడించారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్

