SR Kalyana Mandapam Collections | ‘SR కళ్యాణమండపం’ ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్..సెకండ్ వేవ్ తర్వాత ఫస్ట్ హిట్
కరోనా సెకండ్ వేవ్ కారణంగా సినిమాలు విడుదల చేయడానికి కూడా చాలా మంది నిర్మాతలు భయపడుతుంటే.. (SR Kalyana Mandapam) సినిమాతో బరిలోకి దిగాడు కుర్ర హీరో కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram). కరోనా సెకండ్ వేవ్ తర్వాత ఫస్ట్ హిట్ గా నిలిచింది.

కరోనా సెకండ్ వేవ్ కారణంగా సినిమాలు విడుదల చేయడానికి కూడా చాలా మంది నిర్మాతలు భయపడుతుంటే..నాది థియేటర్ సినిమా.. కచ్చితంగా ఆడియన్స్ వస్తారు అంటూ బరిలోకి దిగాడు కుర్ర హీరో కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram). ఈయన కాన్ఫిడెన్స్ చూసి కొందరు ముచ్చటపడ్డారు.. మరికొందరు మాత్రం ఓవర్ కాన్ఫిడెన్స్ అంటూ విమర్శించారు కూడా. అయితే చెప్పింది చెప్పినట్లుగానే ఈ కుర్రాడు చేసి చూపించాడు. ఈయన నటించిన SR కళ్యాణమండపం (SR Kalyana Mandapam) సినిమా సెకండ్ వేవ్ తర్వాత తొలి క్లీన్ హిట్ గా నిలిచింది. ఈ చిత్రం ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్ వచ్చాయి. ఈ సినిమాకు కథ, స్క్రీన్ ప్లే, మాటలు రాసింది కిరణ్ అబ్బవరమే. పర్ ఫెక్ట్ కమర్షియల్ ఎంటర్ టైనర్ గా వచ్చిన SR కళ్యాణమండపం సినిమాకు రొటీన్ గా ఉందనే టాక్ వచ్చినా కూడా కలెక్షన్స్ మాత్రం బాగానే వచ్చాయి.. ఇంకా చెప్పాలంటే భారీగానే వచ్చాయి. మూడు రోజుల్లోనే చాలా చోట్ల ఈ సినిమా సేఫ్ జోన్ కు రావడమే కాదు బ్రేక్ ఈవెన్ కూడా అయిపోయింది. మరి ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్ ఎంతో ఓ సారి చూద్దామా..
నైజాం: 1.70 కోట్లు
సీడెడ్: 0.83 కోట్లు
ఉత్తరాంధ్ర: 0.45 కోట్లు
ఈస్ట్: 0.25 కోట్లు
వెస్ట్: 0.19 కోట్లు
గుంటూరు: 0.36 కోట్లు
కృష్ణా: 0.18 కోట్లు
నెల్లూరు: 0.10 కోట్లు
ఏపీ + తెలంగాణ: 4.06 కోట్లు
రెస్ట్ ఆఫ్ ఇండియా + ఓవర్సీస్: 0.31 కోట్లు
వరల్డ్ వైడ్: 4.38 కోట్లు
ఈ సినిమాను ప్రపంచ వ్యాప్తంగా రూ 4.55 కోట్లకు అమ్మారు. కొత్త హీరోకు ఇంత బిజినెస్ వర్కవుట్ కాదని చాలా మంది విమర్శించారు. పైగా ఇప్పుడున్న పరిస్థితుల్లో థియేటర్స్ వైపు కూడా ప్రేక్షకులు రారు అంటూ డిసప్పాయింట్ చేసారు. కానీ మూడు రోజుల్లోనే నైజాం సహా చాలా ఏరియాల్లో SR కళ్యాణమండపం సినిమా సేఫ్ జోన్ కు వచ్చేసింది. మరో మూడు నాలుగు రోజులు కానీ ఇదే జోరు చూపిస్తే చాలా పెద్ద విజయం సాధించడం ఖాయంగా కనిపిస్తుంది. మొత్తానికి సెకండ్ వేవ్ తర్వాత మొదటి విజయంగా చరిత్ర సృష్టించింది SR కళ్యాణమండపం చిత్రం.
ఇవి కూడా చదవండి..
Dhyan chand : త్వరలో ధ్యాన్ చంద్ బయోపిక్
శృతి హాసన్ కోసం ప్రభాస్ ఎన్ని రకాల వంటలు చేయించాడో చూడండి..!
Chiranjeevi | చిరంజీవి గొప్ప మనసుపై అసిస్టెంట్ డైరెక్టర్ ఏమన్నారంటే…?
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

