Spy | ఎలాంటి వివాదం ఉండదు
నిఖిల్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ‘స్పై’. గ్యారీ బీహెచ్ దర్శకుడు. కె.రాజశేఖర్ రెడ్డి నిర్మాత. ఈ నెల 29న ప్రేక్షకుల ముందుకురానుంది. ఐశ్వర్య మీనన్, సన్యా ఠాకూర్ కథానాయికలు. ఈ చిత్ర ట్రైలర్‌ను గురువారం హైదరాబాద్‌లో ఆవిష్కరించారు.
నిఖిల్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ‘స్పై’. గ్యారీ బీహెచ్ దర్శకుడు. కె.రాజశేఖర్ రెడ్డి నిర్మాత. ఈ నెల 29న ప్రేక్షకుల ముందుకురానుంది. ఐశ్వర్య మీనన్, సన్యా ఠాకూర్ కథానాయికలు. ఈ చిత్ర ట్రైలర్‌ను గురువారం హైదరాబాద్‌లో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నిఖిల్ మాట్లాడుతూ ‘ ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగే స్పై థ్రిల్లర్ ఇది. నేతాజీ మరణ రహస్యం నేపథ్యంలో అందరిలో ఆసక్తిని రేకెత్తిస్తుంది. ఈ సినిమా కథాంశం పాన్ ఇండియా స్థాయికి రీచ్ అవుతుందని ముందే ఊహించాం. వివిధ భాషల్లో పెద్ద సంస్థలు ఈ సినిమా హక్కుల్ని పొందాయి.
బెంగాల్, మరాఠీ భాషల్లో కూడా విడుదల చేస్తున్నాం. మంచి కథకు ప్రతిభావంతులైన సాంకేతిక నిపుణుల కుదిరారు. సెన్సార్ పూర్తయింది. యు.ఎ.సర్టిఫికెట్ లభించింది. ఈ సినిమాలో ఎలాంటి వివాదాలు ఉండవు. చరిత్రలోని తెలియని కోణాన్ని చెబుతున్నాం’ అన్నారు. ఈడీ ఎంటర్టైన్మెంట్ చరణ్‌తేజ్ మాట్లాడుతూ ‘ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో ఈ చిత్రాన్ని విడుదల చేయబోతున్నాం. ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో విజయం సాధిస్తుందనే నమ్మకం ఉంది’ అన్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Son of Kanakadurgamma | ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ చిత్రం నుంచి అమ్మవారిగా నటి లయ పవర్ఫుల్ పోస్టర్ విడుదల
Manchu Manoj | పోతరాజు నేపథ్యంలో మంచు మనోజ్ హీరోగా RPA క్రియేషన్స్‌లో భారీ డివైన్ యాక్షన్ థ్రిల్లర్
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

