Sivalayam Movie | భక్తి, భావోద్వేగాల ‘శివాలయం’..భావోద్వేగాల మేళవింపుగా రానున్న ఆధ్యాత్మిక చిత్రం
భక్తి, భావోద్వేగాల మేళవింపుగా రానున్న ఆధ్యాత్మిక చిత్రం ‘శివాలయం’. రంగస్థలం మహేశ్, కాంచన దీప్తిరెడ్డి జంటగా నటిస్తున్న ఈ చిత్రానికి వెంకట్‌రెడ్డి నంది స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్నారు. ఈ చిత్రం పూజా కార్యక్రమాలు హైదరాబాద్‌లో ఘనంగా జరిగాయి.
భక్తి, భావోద్వేగాల మేళవింపుగా రానున్న ఆధ్యాత్మిక చిత్రం ‘శివాలయం’. రంగస్థలం మహేశ్, కాంచన దీప్తిరెడ్డి జంటగా నటిస్తున్న ఈ చిత్రానికి వెంకట్‌రెడ్డి నంది స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్నారు. ఈ చిత్రం పూజా కార్యక్రమాలు హైదరాబాద్‌లో ఘనంగా జరిగాయి. ముహూర్తపు సన్నివేశానికి దిల్ రమేశ్ కెమెరా స్విఛాన్ చేయగా, ఘర్షణ శ్రీనివాస్ క్లాప్ కొట్టారు.
ప్రముఖ వ్యాపారవేత్త కళ్లెం నరసింహారెడ్డితోపాటు పలువురు సినీ ప్రముఖులు, శ్రేయోభిలాషులు చిత్రబృందానికి శుభాకాంక్షలు అందించారు. ‘ఈశ్వరుని లీలలు, మహిమలను ఆవిష్కరించే సినిమా ఇది. ప్రేక్షకులకు భక్తిభావన కలిగించే కథ, కథనాలతో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాం. ఈ కథపై చాలా కసరత్తు చేశాను. ప్రీప్రొడక్షన్ పనులకు ఆరు నెలలు పట్టింది. సెప్టెంబర్ నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలవుతుంది’ అని తెలిపారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | సింగరేణి స్కామ్‌లపై ఎంక్వైరీకి రెడీ.. దమ్మంటే జడ్జికి లేఖ రాయు.. సీఎం రేవంత్‌కు కేటీఆర్ సవాల్
DGP CV Anand | యూనిఫామ్‌లో డ్యాన్సులొద్దు.. పోలీసులకు డీజీపీ వార్నింగ్
Hydraa | దసరా సెలవుల్లో కూల్చుడు వద్దు.. హైడ్రాకు ఉత్తర్వులు ఇవ్వండి.. హైకోర్టు ఆదేశాలు
TGSRTC | ఆర్టీసీ బకాయిల కోసం ఆస్తుల అమ్మకం.. మంత్రి ప్రకటనకు.. చప్పట్లు కొట్టిన కార్మిక నేతలు
Bathukamma | బతుకమ్మకూ నీళ్లులేవు.. కాంగ్రెస్ తెచ్చిన దుర్గతి… వరంగల్ జిల్లా ఆరెపల్లిలో కాలువకు బావినీరే గతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

