ఫీల్‌గుడ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్
వీజే సన్నీ, హ్రితిక శ్రీనివాస్ జంటగా నటిస్తున్న చిత్రం ‘సౌండ్ పార్టీ’. సంజయ్ శేరి దర్శకుడు. ఫుల్ మీడియా ప్రొడక్షన్స్ సంస్థ నిర్మిస్తున్నది.
వీజే సన్నీ, హ్రితిక శ్రీనివాస్ జంటగా నటిస్తున్న చిత్రం ‘సౌండ్ పార్టీ’. సంజయ్ శేరి దర్శకుడు. ఫుల్ మీడియా ప్రొడక్షన్స్ సంస్థ నిర్మిస్తున్నది. ఈ నెల 24న ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ ‘సకుటుంబ కథా చిత్రమిది. ఇటీవల విడుదలైన టీజర్, పాటలకు మంచి స్పందన లభిస్తున్నది. ప్రస్తుతం ఫ్యామిలీ ఎంటర్టైనర్స్కు ఆదరణ బాగుంది.
అదే కోవలో ప్రేక్షకులను మెప్పించే చిత్రమిది’ అన్నారు. కుటుంబ అనుబంధాలు, వినోదం ప్రధానంగా అన్ని వర్గాలను ఆకట్టుకుంటుందని చిత్ర సమర్పకుడు జయశంకర్ తెలిపారు. శివన్నారాయణ, అలీ, సప్తగిరి తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: శ్రీనివాస్ రెడ్డి, సంగీతం: మోహిత్ రెహమానిక్, నిర్మాతలు: రవి పొలిశెట్టి, మహేంద్ర గజేంద్ర, శ్రీశ్యామ్ గజేంద్ర, రచన-దర్శకత్వం: సంజయ్‌శేరి.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

