Ranabaali | ‘రణబాలి’ నుంచి మనసును హత్తుకునే ‘కారు నిసలే’ వీడియో సాంగ్ విడుదల!
Ranabaali | టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ (Vijay Deverakonda), రష్మిక మందన్న జంటగా రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వంలో తెరకెక్కిన భారీ పీరియాడికల్ యాక్షన్ డ్రామా 'రణబాలి' (Ranabaali).
టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ (Vijay Deverakonda), రష్మిక మందన్న జంటగా రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వంలో తెరకెక్కిన భారీ పీరియాడికల్ యాక్షన్ డ్రామా ‘రణబాలి’ (Ranabaali). అజయ్-అతుల్ సంగీతం అందించిన ఈ సినిమా ప్రస్తుతం రెండో వారంలో విజయవంతంగా ప్రదర్శించబడుతోంది. ఈ నేపథ్యంలో సినిమాలోని మరో భావోద్వేగభరితమైన గీతాన్ని మేకర్స్ విడుదల చేశారు.
ఆశ, నమ్మకం కలగలిపిన అద్భుతమైన పాటగా ‘కారు నిసలే’ (Kaaru Nisale) వీడియో సాంగ్‌ను చిత్ర యూనిట్ సోషల్ మీడియా ద్వారా షేర్ చేసింది. చైతన్య ప్రసాద్ సాహిత్యం అందించగా, పార్వతి మీనాక్షి ఆలపించిన ఈ గీతం శ్రోతలను ఎంతగానో ఆకట్టుకుంటోంది. సినిమాలోని ల్యాండ్‌స్కేప్, గ్రామీణ వాతావరణం మరియు భావోద్వేగాలకు తగినట్లుగా సాగే ఈ పాట ప్రస్తుతం యూట్యూబ్‌లో ట్రెండ్ అవుతోంది. మొదటి వారం బాక్సాఫీస్ వద్ద బలమైన కలెక్షన్లు రాబట్టిన ‘రణబాలి’ సినిమా, రెండో వారంలోనూ విజయయాత్రను కొనసాగిస్తూ ప్రపంచవ్యాప్తంగా రూ. 76 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టింది. మద్రాస్ కాలం నాటి చారిత్రక నేపథ్యంతో తెరకెక్కిన ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభిస్తుంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ranabaali | ‘రణబాలి’ నుంచి మనసును హత్తుకునే ‘కారు నిసలే’ వీడియో సాంగ్ విడుదల!
Nani and Anjana | ‘బ్లాక్‌బస్టర్’ సంసారానికి 14 ఏళ్లు.. నాని-అంజు జంటకు అభిమానుల శుభాకాంక్షలు!
Cyclone Arnab | తీరం దాటిన అర్నబ్ తుపాను.. తీవ్ర తుపానుగా మరికొన్ని గంటలు..!
TTD | శ్రీవారి ఆలయం ఎదుట రీల్స్ ఘటన..బాధ్యులపై కేసు నమోదు
Israeli Exit Polls: ఇజ్రాయెల్ ఎన్నికల ఎగ్జిట్ పోల్స్.. తగ్గనున్న నెతన్యహూ మెజారిటీ !
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

