Sonali bendre | నువ్వు పోరాట యోధురాలివి.. సోనాలి బింద్రేపై బాలీవుడ్ ప్రముఖుల ప్రశంసలు
Sonali bendre | క్యాన్సర్ మహమ్మారిని జయించి ఎంతోమందికి స్ఫూర్తిగా నిలిచింది సోనాలి బింద్రే. 2018లో మెటాస్టాటిక్ క్యాన్సర్ బారిన పడిన సోనాలి బింద్రే మనో ధైర్యంతో చికిత్స తీసుకుని ఆరోగ్యంగా బయటకొచ్చింది. ఆ సమయంలో సోనాలికి ఆమె భర్త, కుటుంబసభ్యులు ఎంతో అండగా నిలిచారు. తను ట్రీట్మెంట్ తీసుకుంటున్న సమయంలో సోనాలి చెప్పిన మాటలు అభిమానులను, స్నేహితులను కదిలించాయి. వరల్డ్ క్యాన్సర్ డే సందర్భంగా మరోసారి సోనాలి స్పందించింది.
క్యాన్సర్ జీవితాన్ని మరో దారిలోకి తీసుకెళ్తుంది. కానీ జీవితాన్ని అడ్డుకోదు. క్యాన్సర్ బారిన పడిన వాళ్లు జీవితంలో ఎంతో కష్టమైన పరిస్థితుల్లో ఉన్నట్లే. వాళ్లను వీలైనంత సౌకర్యంగా ఉండేలా చూసుకోవాలి. ధైర్యాన్ని అందించాలి. రెగ్యులర్‌గా వైద్య పరీక్షలు చేయించుకోవాలి. తొలి దశలో కేన్సర్‌ను నయం చేయడం సులువు అని సోషల్ మీడియా ద్వారా సందేశాన్నిచ్చింది.
సోనాలి బింద్రే పోస్టుకు బాలీవుడ్ ప్రముఖులు నుంచి ప్రశంసలు వస్తున్నాయి. నువ్వో పోరాటయోధురాలివి అని వాళ్లు కామెంట్స్ పెడుతున్నారు. నీకున్న మనో ధైర్యం గొప్పది అంటూ ప్రశంసిస్తున్నారు. క్యాన్సర్ మహమ్మారి నుంచి కోలుకున్న సోనాలి బింద్రే ప్రస్తుతం టీవీ షోలు చేస్తోంది.
Follow us on Google News, Facebook, Twitter , Instagram, Youtube
Read More :
ఛాన్స్ అడిగితే ఆ స్టార్ హీరో కోరిక తీర్చమన్నాడు.. నటి ప్రగతి సంచలన వ్యాఖ్యలు
Divi Vadthya | బీచ్‌లో ఎంజాయ్ చేస్తున్న బిగ్‌బాస్ బ్యూటీ.. ఫొటోలు వైరల్
రాజమౌళి, మహేశ్ బాబు సినిమాలో విలన్‌గా టాలీవుడ్ స్టార్ హీరో..?
పుట్టు మచ్చల గురించి అడగటం ఆయన విజ్ఞతకే వదిలేశాను : నేహాశెట్టి
మూడేండ్ల తర్వాత నాగ శౌర్యకు సమాధానం చెప్పిన సాయి పల్లవి..
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kavya Maran Marriage | కేటీఆర్‌కు కళానిధి మారన్ దంపతుల ఆహ్వానం.. కావ్య మారన్ వివాహ రిసెప్షన్‌కు రావాలని పిలుపు!
Bathukamma Celebrations | ఎతుబార్పల్లిలో అంబరాన్నంటిన బతుకమ్మ సంబరాలు..
KTR | స్వదేశీ మొబిలిటీ ప్లాట్‌ఫామ్ ‘రుటూర్’ ప్రారంభం.. డ్రైవర్లకు కమీషన్ లేని సేవలే లక్ష్యం!
JCJ Results | మూడు రోజుల వ్యవధిలోనే రెండు కొలువులు.. జూనియర్ సివిల్ జడ్జిగా పెద్దపల్లి యువతి హారిక..!
హస్తినలో పరిమళించిన తెలంగాణ పూల పండుగ.. తెలంగాణ భవన్లో ఘనంగా బతుకమ్మ వేడుకలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

