Divi Vadthya | బిగ్ బాస్ చాలా మందికి లైఫ్ ఇచ్చింది. అప్పటి వరకు ఎవరో తెలియని వాళ్లు కూడా ఒక సీజన్లో స్టార్స్ అయిపోయారు.. బయటికు వచ్చిన తర్వాత వాళ్లకు అవకాశాలు కూడా వస్తున్నాయి. అలా బిగ్ బాస్ 4 నుంచి ఫేమసైన ముద్దుగుమ్మ దివి. తెలుగుమ్మాయి అయినా కూడా అప్పటి వరకు ఈమె ఎవరో ఎవరికీ తెలియదు. మహర్షి లాంటి సినిమాలో మహేశ్ బాబు పక్కన నటించినా కూడా ప్రేక్షకులకు పెద్దగా పరిచయం కాలేదు. కానీ బిగ్‌బాస్‌కి వచ్చిన తర్వాత అక్కడ 50 రోజులు ఉండి తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది దివి.
బిగ్‌బాస్ హౌస్ నుంచి బయటికు వచ్చిన తర్వాత మిగిలిన వారితో పోలిస్తే పర్ఫెక్ట్ ప్లానింగ్‌తో కెరీర్లో ముందుకు వెళ్తుంది దివి. ఈ మధ్య రెండు మూడు సినిమాల్లో కూడా నటించింది. అంతే కాదు చిరంజీవి లాంటి మెగాస్టార్ సినిమాలో కూడా అవకాశం అందుకుంది దివి. ఇదిలా ఉంటే ప్రస్తుతం దర్శక నిర్మాతల దృష్టిలో పడటానికి చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేస్తుంది దివి. ముఖ్యంగా అందాల ఆరబోతలో తగ్గేదేలే అంటుంది. తాజాగా బయటకు వచ్చిన ఈమె ఫోటోలు కొన్ని సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా ప్యాంట్ లేకుండా సముద్ర తీరాన ఇసుకలో నడుస్తూ దిగిన ఫొటోలు ఇప్పుడు కుర్రకారు మతిపోగొడుతున్నాయి. ఈ ఫొటోలు చూసి బాపురే ఏం భామరే అంటూ అందరూ ఫిదా అయిపోతున్నారు.
Divi Vadthya1
Divi Vadthya
Divi Vadthya
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
Follow us on Google News
“Divi Vadthya | కిల్లింగ్ లుక్స్‌లో దివి వాద్త్యా లేటెస్ట్ ఫొటోస్..”
“ప్రభాస్‌కి ఐ లవ్ యూ మెసేజ్.. బిగ్ బాస్ బ్యూటీ షాకింగ్ కామెంట్స్”
“పసుపు రంగు చీరలో మెరిసిపోతున్న బిగ్‌బాస్ బ్యూటీ”