ప్రభాస్‌కి ఐ లవ్ యూ మెసేజ్.. బిగ్ బాస్ బ్యూటీ షాకింగ్ కామెంట్స్

ఇప్పటికీ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్‌గా ఉన్న ప్రభాస్ అమ్మాయిల దృష్టిని ఆకర్షిస్తూనే ఉన్నాడు. మిర్చి కుర్రాడికి రోజురోజుకు అమ్మాయిల ఫాలోయింగ్ పెరుగుతూ పోతుంది. అయితే ప్రభాస్‌కి ఫ్లాట్ అయిన వారిలో బిగ్ బాస్ బ్యూటీ దివి కూడా ఉందట. ఈ అమ్మడు తాజాగా ఇచ్చిన యూ ట్యూబ్ ఇంటర్వ్యూలో ప్రభాస్‌పై తనకున్న ఇష్టాన్ని వ్యక్తపరిచింది.
బిగ్ బాస్ షోతో ఫుల్ క్రేజ్ అందుకున్న దివి అంతకముందు మహర్షి సినిమాలో నటించింది. ఇప్పుడు పలు సినిమాలు, వెబ్ సిరీస్‌లు చేస్తుంది. తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో అందరిలాగే నాకు ప్రభాస్ అంటే క్రష్. ఆయన మూవీస్ చూస్తున్నా.. నచ్చుతున్నాడు, ఇంకా నచ్చుతున్నాడు. నాకెలాగైతే ఇన్స్‌స్టాగ్రామ్‌లో మెసేజెస్ వస్తాయో నేను కూడా ప్రభాస్‌కి అలాగే ఇన్స్‌స్టాగ్రామ్‌లో మెసేజ్ పెట్టాను అని పేర్కొంది.
ఐ లవ్ సో మచ్ అంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రభాస్‌కి పలు మెసేజ్‌లు పెట్టిన ఈ ముద్దుగుమ్మ .. ఒకవేళ ఆయన కలిస్తే ఓ డీసెంట్ డేట్ అడుగుతా. మిర్చి లాంటి కుర్రోడితో కలిసి ఓ కాఫీ తాగితే చాలు. నాకు తెలిసి ఆ రోజు వస్తుంది. ఆయన్ను తప్పకుండా కలుస్తా అని దివి తన మనసులో మాట చెప్పింది. ఇక నాగార్జునని ప్రేమిస్తానని చెప్పిన దివి ..ప్రభాస్‌కి పెళ్ళాం లేదు, అలాగే రామ్‌కి కూడా పెళ్ళాం లేదు కాబట్టి ఇద్దరిలో ఎవ్వరైనా ఓకే అంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది దివి.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
trailer hits several vehicles | పలు వాహనాలను ఢీకొట్టిన 18 చక్రాల ట్రైలర్.. ఇద్దరు మృతి, ముగ్గురికి గాయాలు
Assam: ఖాజీరంగాలో ట్రక్కు, బస్సు ఢీ.. 23 మంది మృతి, ఏడు మందికి గాయాలు
తుంగతుర్తిలో నలుగురికి కుష్టు వ్యాధి నిర్ధారణ
‘కాళోజీ ఆశయ సాధనకు కృషి చేయాలి’
నిఫ్ట్ విద్యార్థుల సెరికల్చర్ రిసోర్స్ సెంటర్ సందర్శన
ట్రెండింగ్ వార్తలు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!

