Sneha Jain: ఒక రోజు గడపాలంటూ స్నేహాకు ఫోన్ చేసిన సౌత్ దర్శకుడు

ప్రతి ఇండస్ట్రీలో అందరిని వేధిస్తున్న సమస్య ఏదైనా ఉంది అంటే అది ‘క్యాస్టింగ్ కౌచ్’. అవకాశాలు దక్కాలి అంటే నటీమణులు ఈ క్యాస్టింగ్ కౌచ్‌ని దాటాల్సిందనే వాదన చాలా కాలంగా వినిపిస్తుంది. తాజాగా తన జీవితంలో ఎదరైన అనుభవాలని ఓ ఆంగ్ల పత్రికతో పంచుకుంది నటి స్నేహా జైన్.
ప్రస్తుతం ‘సాత్ నిభానా సాథియా-2’ ధారావాహికలో నటిస్తున్న ఆమె కెరీర్ ఆరంభంలో తాను కూడా క్యాస్టింగ్ కౌచ్ ఎదుర్కొన్నానని అన్నారు. ‘నేను పరిశ్రమలోకి వచ్చిన మొదట్లో దక్షిణాదికి చెందిన ఓ దర్శకుడి నుంచి నాకు ఒక ఆఫర్ వచ్చింది. కాలేజ్ స్టూడెంట్స్ నేపథ్యంలో తెరకెక్కిస్తున్న సినిమాలో నాకు అవకాశం ఇస్తున్నట్లు చెప్పాడు. అందరివీ ప్రాధాన్యం ఉన్న పాత్రలేనని ఆయన అన్నాడు. దాంతో నా వివరాలు, ఫొటోలను ఆయనకు పంపించాను.
తర్వాతి రోజు ఫోన్ చేసి హైదరాబాద్‌కి రమ్మని చెప్పిన ఆయన ఒకరోజంతా తనతోనే గడపాలని.. దేనికైనా ఓకే చెప్పాలన్నాడు. ఆ మాటకు నేను షాక్ అయ్యాను. నేను అలాంటివి చేయనని చెప్పేశాను. వారం తర్వాత మళ్లీ కాల్ చేసి ఇలాంటి సర్వ సాధారణం. నువ్వు ఓకే అంటే ఇంకా ఆఫర్ ఉందని అన్నాడు. దానికి నాకు కోపం వచ్చి గట్టిగా అరచి ఫోన్ పెట్టేశాను అని చెప్పుకొచ్చింది ముంబై నటి స్నేహా జైన్.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
- Tags
- casting couch
- sneha jain
RELATED ARTICLES
తాజా వార్తలు
Amitabh Bachchan | అమితాబ్ బచ్చన్ 84వ పుట్టినరోజు వేడుకలు.. ముంబైలోని జల్సా వద్ద కోలాహలం
Donald Trump | రష్యా- అమెరికా డీజిల్ ఒప్పందాన్ని తప్పుబట్టిన జెలెన్స్కీ.. ఉక్రెయిన్‌కు కొత్త అధ్యక్షుడు అవసరమన్న ట్రంప్
Bathukamma | బతుకమ్మ పండుగకు కనీస ఏర్పాట్లు చేయని కాంగ్రెస్ సర్కార్.. వీడియో
Patnam Narendar Reddy | పట్టభద్రులు ఓటర్ల జాబితాలో తమ పేర్లను నమోదు చేయించుకోవాలి : మాజీ ఎమ్మెల్యే పట్నం
Maganur | షార్ట్ సర్య్కూట్‌తో ఇళ్లు దగ్ధం..పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

