ఒక పాము చేసిన విన్యాసాలకు గ్రాఫిక్స్‌ను, విజువల్ ఎఫెక్ట్స్‌ను జోడించి రూపొందిసున్న చిత్రం ‘స్నేక్కింగ్’. మార్చి 3న ప్రపంచవ్యాప్తంగా అన్ని భాషల్లో విడుదల కానున్న ఈ హాలీవుడ్ చిత్రాన్ని తెలుగులో ఏలూరు సురేంద్రరెడ్డి విడుదల చేస్తున్నారు. వందేళ్లుగా నిద్రపోతున్న పామును అనుకోకుండా నిద్రలేపిన గ్రామస్తులను ఆ పాము ఏం చేసింది? పాము బారి నుంచి వారిని ఎవరు కాపాడారు? అనేది ఎంతో ఆసక్తికరంగా ఉంటుందని నిర్మాత తెలిపారు.