Price Movie | ‘ప్రిన్స్’ మూవీ ట్రైలర్‌కు ముహూర్తం ఫిక్స్.. రిలీజ్ ఎప్పుడంటే?
Prince Movie Trailer | 'డాక్టర్', 'డాన్' వంటి బ్యాక్ టు బ్యాక్ హిట్లతో టాలీవుడ్లో మంచి మార్కెట్ ఏర్పరుచుకున్నాడు శివ కార్తికేయన్. ప్రస్తుతం ఈయన నేరుగా తెలుగులో నటించిన 'ప్రిన్స్' విడుదలకు సిద్ధంగా ఉంది. 'జాతిరత్నాలు' ఫేం అనుదీప్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించాడు.
Prince Movie Trailer | ‘డాక్టర్’, ‘డాన్’ వంటి బ్యాక్ టు బ్యాక్ హిట్లతో టాలీవుడ్లో మంచి మార్కెట్ ఏర్పరుచుకున్నాడు శివ కార్తికేయన్. ప్రస్తుతం ఈయన నేరుగా తెలుగులో నటించిన ‘ప్రిన్స్’ విడుదలకు సిద్ధంగా ఉంది. ‘జాతిరత్నాలు’ ఫేం అనుదీప్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించాడు. ఇప్పటికే చిత్రం నుండి విడుదలైన పోస్టర్లు, పాటలు సినిమాపై విపరీతమైన అంచనాలు క్రియేట్ చేశాయి. రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ చిత్రం దీపావళి కానుకగా అక్టోబర్ 21న విడుదల కానుంది. ఈ క్రమంలో చిత్రబృందం వరుసగా అప్డేట్లను ప్రకటిస్తున్నారు. తాజాగా మేకర్స్ ఈ సినిమా ట్రైలర్ డేట్‌ను అనౌన్స్ చేశారు.
ఈ మూవీ ట్రైలర్‌ను ఆదివారం విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. ద్విభాషా చిత్రంగా తెరకెక్కిన ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పి, సురేష్ ప్రొడక్షన్స్, శాంతి టాకీస్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మించాయి. శివ కార్తికేయన్‌కు జోడీగా మరియా ర్యాబోషప్క హీరోయిన్గా నటిస్తుంది. సత్యదేవ్ కీలకపాత్రలో నటిస్తున్నాడు. థమన్ సంగీతం అందిస్తున్నాడు. ఇప్పటికే రిలీజ్ అయిన అన్ని పాటలు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. అయితే ముందుగా ఈ చిత్రాన్ని ఆగస్టు చివరి వారంలో విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. కానీ పలు కారణాల వల్ల దీపావళికి పోస్ట్‌పోన్ అయింది.
#PrinceTrailer from tomorrow 😊#Prince🕊️#PrinceOnOct21st #PrinceDiwali💥@anudeepfilm @maria_ryab @musicthaman @SVCLLP @SureshProdns @ShanthiTalkies pic.twitter.com/6KTKW3luYc
— Sivakarthikeyan (@Siva_Kartikeyan) October 8, 2022
Read Also:
Suriya 42 | సూర్య సినిమాకు ఓటీటీ సంస్థల నుండి భారీ ఆఫర్.. వామ్మో అన్ని కోట్లా?
Varun Tej | ఆసక్తి రేకెత్తిస్తున్న ‘VT13’ స్పెషల్ పోస్టర్..!
Karthikeya-2 | ఓటీటీలోనూ రికార్డులు సృష్టిస్తున్న ‘కార్తికేయ-2’.. ‘జీ-5’లో నిఖిల్ సరికొత్త రికార్డు
‘ది ఘోస్ట్’ 2 డేస్ కలెక్షన్స్.. ఇలాగైతే చాలా కష్టం బాసూ..!
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

