‘ది ఘోస్ట్’ 2 డేస్ కలెక్షన్స్.. ఇలాగైతే చాలా కష్టం బాసూ..!
మొదటి రోజుకు రెండో రోజుకు నాగార్జున ఘోస్ట్ పరిస్థితి మరింత దారుణంగా మారిపోయింది. కలెక్షన్స్ లో ఏమాత్రం మెరుగుదల కనిపించకపోగా ఉన్న వసూలు కూడా పడిపోయాయి. హాలీవుడ్ స్టాండర్డ్స్ లో ప్రవీణ్ సత్తారు సినిమాను తెరకెక్కించాడు. కానీ కథ తేలిపోవడంతో సినిమాను చూడడానికి ప్రేక్షకులు పెద్దగా ఆసక్తి చూపించడం లేదు. ఈ సినిమాకు తెలుగు రాష్ట్రాల్లో కేవలం 2 కోట్ల షేర్ వచ్చింది. ప్రపంచ వ్యాప్తంగా 2.45 కోట్ల షేర్ వసూలు చేసింది ఘోస్ట్. రెండో రోజు కలెక్షన్స్ దాదాపు 60% పడిపోయాయి. తెలుగు రాష్ట్రాల్లో కేవలం 70 లక్షల షేర్ మాత్రమే రాగా.. ప్రపంచ వ్యాప్తంగా 90 లక్షల వసూలు చేసింది ఘోస్ట్.

నైజాం: 0.81 కోట్లు
సీడెడ్: 0.38 కోట్లు
ఉత్తరాంధ్ర: 0.47 కోట్లు
ఈస్ట్: 0.28 కోట్లు
వెస్ట్: 0.12 కోట్లు
గుంటూరు: 0.28 కోట్లు
కృష్ణా: 0.24 కోట్లు
నెల్లూరు: 0.18 కోట్లు
AP + TS 2 డేస్ కలెక్షన్స్ : 2.76 కోట్లు
కర్ణాటక + ROI: 0.25 కోట్లు
ఓవర్సీస్: 0.35 కోట్లు
వరల్డ్ వైడ్ 2 డేస్ కలెక్షన్స్: 3.36 కోట్లు షేర్
ది ఘోస్ట్ సినిమా సేఫ్ అవ్వాలంటే 21 కోట్ల షేర్ రావాలి. ప్రస్తుతం ఈ సినిమాకు వస్తున్న కలెక్షన్స్ రిపోర్టు చూసిన తర్వాత సేఫ్ జోన్ కు రావడం దాదాపు అసాధ్యంగా కనిపిస్తుంది. అదే జరిగితే నాగార్జునకు మరో ఫ్లాప్ ఖాయం.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!