Sithara Entertainments | మరో మలయాళ సినిమా రీమేక్‌కు టాలీవుడ్ టాప్ బ్యానర్ ప్లాన్..!
ఇప్పటికే మలయాళంలో సూపర్ హిట్‌గా నిలిచిన అయ్యప్పనుమ్ కొషియుమ్ (Ayyappanum Koshiyum) చిత్రాన్ని తెలుగులో భీమ్లానాయక్ టైటిల్‌తో రీమేక్ చేశారు. ఆ తర్వాత లూసిఫర్, కప్పెల సినిమాలు కూడా తెలుగులో సూపర్ హిట్టయ్యాయి. కాగా ఇప్పుడు మరో మలయాళ సినిమాను తెలుగులో రీమేక్ చేయబోతున్నారు.
Sithara Entertainments | టాలీవుడ్లో కొంతకాలంగా మలయాళ సినిమాల రీమేక్ ట్రెండ్ నడుస్తుందని ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఇప్పటికే మలయాళంలో సూపర్ హిట్‌గా నిలిచిన అయ్యప్పనుమ్ కొషియుమ్ (Ayyappanum Koshiyum) చిత్రాన్ని తెలుగులో భీమ్లానాయక్ టైటిల్‌తో రీమేక్ చేశారు. ఈ చిత్రం మంచి హిట్ టాక్ తెచ్చుకుంది. ఆ తర్వాత లూసిఫర్, కప్పెల సినిమాలు కూడా తెలుగులో సూపర్ హిట్టయ్యాయి. కాగా ఇప్పుడు మరో మలయాళ సినిమాను తెలుగులో రీమేక్ చేయబోతున్నారన్న వార్త టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది.
గతేడాది మలయాళ స్టార్ హీరో మోహన్ లాల్ కుమారుడు ప్రణవ్ మోహన్‌లాల్ రొమాంటిక్ కామెడీ డ్రామా నేపథ్యంలో తెరకెక్కిన హృదయం (Hridayam) సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్టందుకున్నాడు. కల్యాణి ప్రియదర్శన్ హీరోయిన్గా నటించింది. కాగా ఇపుడిదే సినిమాను భీమ్లానాయక్ చిత్రాన్ని తెరకెక్కించిన సితార ఎంటర్టైన్మెంట్స్ (Sithara Entertainments) తెలుగులో రీమేక్ చేసేందుకు ప్లాన్ చేస్తుందన్న వార్త ఆసక్తికరంగా మారింది. సితార ఎంటర్టైన్మెంట్స్ఇ ప్పటికే హృదయం రీమేక్ రైట్స్ కూడా తీసుకున్నట్టు టాక్.
కాగా హృదయం తెలుగు రీమేక్‌లో నటించే లీడ్ యాక్టర్లు, డైరెక్టర్, ఇతర వివరాలపై రానున్న రోజుల్లో క్లారిటీ రానుంది. సితార ఎంటర్ టైన్మెంట్స్ ఇటీవలే ధనుష్-సంయుక్తామీనన్ కాంబోలో సార్ చిత్రంతో సూపర్ హిట్ ఖాతాలో వేసుకుంది. మరి త్వరలోనే హృదయం రీమేక్‌పై ఏదైనా అఫీషియల్ అప్డేట్ ఇస్తుందేమో చూడాలంటున్నారు సినీ జనాలు.
Read Also :
Nelson Dilipkumar | నెల్సన్ దిలీప్ కుమార్‌కు స్టార్ హీరో వెస్పా స్కూటర్ గిఫ్ట్.. స్పెషల్ ఏంటో..?
Bimbisara 2 | క్రేజీ టాక్.. కల్యాణ్ రామ్ బింబిసార 2 డైరెక్ట్ మారాడా..?
Ghosty | కాజల్ అగర్వాల్ ఘోస్టీ ఇంట్రెస్టింగ్ అప్డేట్
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Asian Para Games | ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర.. 114 పతకాలతో రికార్డు!
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

