SIIMA Awards -2023 | సౌత్ ఇండియా ఇంటర్నేషనల్ మూవీ అవార్ట్స్ – 2023 (SIIMA) వేడుక దుబాయ్ (Dubai) లో అట్టహాసంగా జరుగుతోంది. రెండు రోజులపాటు జరగనున్న ఈ వేడుక దుబాయ్‌లోని వరల్డ్ ట్రేడ్ సెంటర్లో 15వ తేదీన ఘనంగా ప్రారంభమైంది. మొదటిరోజు తెలుగు, కన్నడ స్టార్స్ హాజరుకాగా.. రెండో రోజు మలయాళీ, తమిళ స్టార్స్ కమల్ హాసన్, ఎస్ జె సూర్య, కుంచకో బోబన్, ప్రదీప్ రంగనాథం, లెఒకేష్ కానగరాజ్ త్రిష కృష్ణన్, మణిరత్నం, కళ్యాణి ప్రియదర్శిని, ఆర్ మాధవన్, జోనిత గాంధీ, వినీత్ శ్రీనివాసన్ సహా పలువురు స్టార్స్ పాల్గొని సందడి చేశారు. ట్రెండీ దుస్తులు ధరించి రెడ్ కార్పెట్‌పై తళుక్కున మెరిశారు. తమ ప్రదర్శనతో వేడుకకు హాజరైన వారిని ఆకట్టుకున్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.
ఉత్తమ చిత్రం : పొన్నియిన్ సెల్వన్ – 1 (తమిళం)
ఉత్తమ చిత్రం : నా తాన్ కేసు కోడు (మలయాళం)
ఉత్తమ నటుడు (తమిళం) : కమల్ హాసన్ (విక్రమ్)
ఉత్తమ నటి (తమిళం) : త్రిష కృష్ణన్ (పొన్నియిన్ సెల్వన్-1)
ఉత్తమ విలన్: వినీత్ శ్రీనివాసన్ (ముకుందన్ ఉన్ని అసోసియేట్స్) (Malayalam)
ఉత్తమ నటుడు తమిళం (క్రిటిక్స్) : ఆర్ మాధవన్ (రాకెట్రీ-ది నంబి ఎఫెక్ట్)
ఉత్తమ హాస్య నటుడు (తమిళం) : యోగి బాబు (లవ్ టుడే)
ఉత్తమ విలన్ (తమిళం) : ఎస్.జె.సూర్య (డాన్)
Darshana Rajendradan
Aditi Shanker
Keerthy, Kalyani Sruthi Hasan
ఉత్తమ సహాయ నటుడు : కాళీ వెంకట్ (గార్గి)
ఉత్తమ పరిచయ నటుడు : ప్రదీప్ రంగనాథన్ (లవ్ టుడే)
Jonitha Gandhi
Gv Prakash