భాగ్యనగరంలో SIFPA రెండో సమావేశం
సౌతిండియన్ ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్(SIFPA) రెండో సమావేశం ఆదివారం హైదరాబాద్‌లో జరిగింది. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ చిత్ర పరిశ్రమలకు చెందిన పలువురు నిర్మాతలు ఈ సమావేశంలో పాల్గొన్నారు.
సౌతిండియన్ ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్(SIFPA) రెండో సమావేశం ఆదివారం హైదరాబాద్‌లో జరిగింది. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ చిత్ర పరిశ్రమలకు చెందిన పలువురు నిర్మాతలు ఈ సమావేశంలో పాల్గొన్నారు. దక్షిణాది సినీపరిశ్రమలకు చెందిన పలు కీలక అంశాలపై విస్తృతంగా ఈ సమావేశంలో చర్చ జరిగింది.
చిత్ర నిర్మాణ వ్యయం, థియేట్రికల్ ఎగ్జిబిషన్, ఓటీటీ విండోయింగ్ విధానం, వర్క్ ఫోర్స్ సమన్వయం, ఫిల్మ్ ఫైనాన్సింగ్ స్థిరత్వం, దక్షిణభారత చిత్ర సంస్థల మధ్య బలమైన సహకారం తదితర అంశాలపై చర్చలు జరిగాయి. తదుపరి సమావేశం జూన్ 14న కొచ్చిలో నిర్వహించబడుతుందని, ఆ సమావేశంలో మరిన్ని నిర్మాణాత్మక చర్చలు జరుపుతామని, సమిష్టి కార్యక్రమాలు కొనసాగించబడతాయని SIFPA స్టీరింగ్ కమిటీ వెల్లడించింది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Voters Turn Donors In Meghalaya | దాతలుగా మారిన ఓటర్లు.. ప్రాంతీయ పార్టీకి ఉదారంగా విరాళాలు
Madaram dispensary | మాదారం డిస్పెన్సరీ తరలింపు కుట్రను అడ్డుకుంటాం : మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య
Pawan Kalyan | చంద్రబాబును జైల్లో పెట్టినప్పుడు రోడ్లపైకి వచ్చింది జనసైనికులే!.. కూటమిలో జనసేనదే ఎక్కువ త్యాగం.. పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు
RTC EU | అధికార పార్టీ మద్దతున్న కూటమిపై ఇ.యు ఘన విజయం అభినందనీయం : ఏపీ యూనియన్
KTR | సిరిసిల్ల జేఎన్టీయూ విద్యార్థుల సమస్యలపై రేవంత్ రెడ్డికి కేటీఆర్ విజ్ఞప్తి
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

