Tillu Square | టాలీవుడ్ యువ హీరో సిద్దు జొన్నలగడ్డ (Siddu Jonnalagadda) కాంపౌండ్ నుంచి వస్తున్న ప్రాజెక్ట్ టిల్లు 2 (Tillu Square). డోనరుడా ఫేం మల్లిక్‌రామ్ (Mallik Ram) డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రంలో అనుపమ పరమేశ్వరన్ ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది. మేకర్స్ చాలా రోజు క్రితం సిద్దు జొన్నల గడ్డ, అనుపమ పరమేశ్వరన్ ట్యాక్సీలో రొమాంటిక్ మూడ్‌లో ఉన్న పోస్టర్ ఒకటి లాంఛ్ చేయగా.. ఇప్పటికే నెట్టింట వైరల్ అవుతోంది. తాజాగా మరో హాట్ లుక్ విడుదల చేశారు.
నో క్యాప్షన్.. ఓన్లీ యాక్షన్.. 2024 మార్చి 29లో టిల్లు 2 మీ దగ్గరలోని థియేటర్లలో సందడి చేయనుంది.. అంటూ సిద్దు, అనుపమను ఎత్తుకున్న పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ లుక్ సినిమాపై అంచనాలు పెంచడమే కాకుండా క్యూరియాసిటీ పెంచేస్తుంది. టిల్లు 2 నుంచి ఇప్పటికే విడుదల చేసిన ఫన్ ట్రాక్ వీడియోతోపాటు టికెటే కొనకుండా పాటలకు మంచి స్పందన వస్తోంది. డీజే టిల్లుతో బాక్సాఫీస్‌ను షేక్ చేసిన సిద్దు జొన్నల గడ్డ ఈ సారి టిల్లు 2లో టైటిల్‌కు తగ్గట్టుగా డబుల్ డోస్ ఎంటర్టైన్మెంట్ అందించబోతున్నట్టు తాజా లుక్‌తో మరోసారి క్లారిటీ ఇచ్చేస్తున్నారు మేకర్స్.
సితార ఎంటర్టైన్మెంట్స్ ఫార్చూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్‌తో అసోసియేట్ అవుతూ నిర్మిస్తోన్న ఈ మూవీకి రామ్ మిర్యాల సంగీతం అందిస్తున్నాడు. ఈ చిత్రంలో మురళీధర్ గౌడ్, ప్రణీత్ రెడ్డి ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
టిల్లు 2 హాట్ లుక్..
No caption, Only action! In Theatres all around you from 29th March 2024 🤩#TilluSquareOnMarch29th 🤟#Siddu @anupamahere @MallikRam99 @ram_miriyala @achurajamani @NavinNooli #SaiPrakash @vamsi84 #SaiSoujanya @SitharaEnts @Fortune4Cinemas @adityamusic pic.twitter.com/NoeqWCtvBx
— Sithara Entertainments (@SitharaEnts) January 26, 2024
Attention Everybody! 🔊
Dropping a MAJOR update from our #TilluSquare tomorrow at 11:07am! 😎
Stay tuned & DON’T MISS IT! 🤩🕺#Siddu @anupamahere @MallikRam99 @ram_miriyala @NavinNooli #SaiPrakash @vamsi84 #SaiSoujanya @SitharaEnts @Fortune4Cinemas #SrikaraStudios… pic.twitter.com/uhGDO8D5tK
— BA Raju’s Team (@baraju_SuperHit) October 26, 2023
టికెటే కొనకుండా సాంగ్..
టికెటే కొనకుండా ప్రోమో..
టిల్లు 2 ఫన్ ట్రాక్ వీడియో..