Kiara Advani | కియారా అద్వానీ-సిద్దార్థ్ మల్హోత్రా పెళ్లికి రెడీ అవుతున్నారా..?
బీటౌన్ సెలబ్రిటీల్లో ఎప్పుడూ ఎవరో ఒకరు డేటింగ్ న్యూస్‌తో హాట్ టాపిక్‌గా నిలుస్తుంటారు. అలాంటి జాబితాలో ముందు వరుసలో ఉంటారు లీడింగ్ యాక్టర్లు కియారా అద్వానీ (Kiara Advani), సిద్దార్థ్ మల్హోత్రా (Siddharth Malhotra). కియారా, సిద్దార్థ్ కెమెరాల కండ్లకు చిక్కిన సందర్భాలు చాలానే ఉన్నాయి.
బాలీవుడ్ (Bollywood) స్టార్ సెలబ్రిటీల డేటింగ్ వార్తలు సినీ జనాలకు కొత్తేమీ కాదు. బీటౌన్ సెలబ్రిటీల్లో ఎప్పుడూ ఎవరో ఒకరు డేటింగ్ న్యూస్‌తో హాట్ టాపిక్‌గా నిలుస్తుంటారు. అలాంటి జాబితాలో ముందు వరుసలో ఉంటారు లీడింగ్ యాక్టర్లు కియారా అద్వానీ (Kiara Advani), సిద్దార్థ్ మల్హోత్రా (Siddharth Malhotra). ఈ ఇద్దరూ సమయం దొరికితే చాలు ఒక్కచోట చేరిపోతారు. కియారా, సిద్దార్థ్ కెమెరాల కండ్లకు చిక్కిన సందర్భాలు చాలానే ఉన్నాయి. ఇప్పటికే చాలా ఫొటోలు నెట్టింట హల్ చల్చేశాయి.
ఈ ఇద్దరు రిలేషన్‌షిప్‌కు బ్రేకప్ చెప్పేసుకున్నారని కొన్నాళ్ల క్రితం ముంబై మీడియాలో కథనాలు కూడా తెరపైకి వచ్చాయి. అయితే ఈ పుకార్లను కాఫీ విత్ కరణ్ షోలో కొట్టిపారేశారు. తాజాగా నెట్టింట చక్కర్లు కొడుతున్న పుకార్ల ప్రకారం కియారా, సిద్దార్థ్ 2023లో పెళ్లి చేసుకోబోతున్నారట. వెడ్డింగ్ పనులకు సంబంధించిన ప్రణాళిక కూడా వేసుకుంటున్నారని బీటౌన్ సర్కిల్ లో ఓ వార్త హల్ చల్ చేస్తోంది.
మరి ఈ వార్తలపై స్టార్ సెలబ్రిటీలు ఏమైనా స్పందిస్తారేమో చూడాలి. షేర్షా సినిమా సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తున్నాడు సిద్దార్థ్ మల్హోత్రా. కియారా ప్రస్తుతం శంకర్-రాంచరణ్ సినిమా ఆర్సీ 15లో నటిస్తోంది. పొలిటికల్ థ్రిల్లర్‌గా వస్తున్న ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం ఏపీలో జరుగుతోంది.
Read also : Sidhu Jonnalagadda | అట్లుంటది మనతోని.. డీజేటిల్లు 2 హీరోయిన్ ఎవరో చెప్పిన సిద్దు
Read also : Chiranjeevi | చిరంజీవిని కలిసిన ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేషన్ సభ్యులు
Read also : Prakash Raj | ప్రకాశ్ రాజ్ డబ్బింగ్ షురూ.. ఇంతకీ ఏ సినిమాకంటే..?
Read also : Kriti Sanon | ఆదిపురుష్ కొత్త అప్డేట్.. డబ్బింగ్ స్టూడియోలో కృతిసనన్
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Stock Markets | భారీ నష్టాల్లో కొనసాగుతున్న స్టాక్ మార్కెట్లు.. ఇన్వెస్టర్స్ సంపద రూ.4 లక్షల కోట్లు ఆవిరి..!
మహేశ్ కుమార్ గౌడ్, పొంగులేటి, గడ్డం వంశీకృష్ణకు బీఆర్ఎస్ లీగల్ సెల్ నోటీసులు
Abhilasha Godishala | రాజకీయ దురుద్దేశంతో ‘వెలుగు’ దినపత్రిక కథనం : బీఆర్ఎస్ ఎన్నారై కువైట్ అధ్యక్షురాలు అభిలాష గొడిశాల
France Riots: పారిస్‌లో 350 మందికిపైగా అరెస్టు.. అల్లర్లను నియంత్రించలేకపోయామన్న మంత్రి
Golden Chariot | స్వర్ణరథంపై శ్రీదేవి, భూదేవి సమేతంగా ఊరేగిన మలయప్పస్వామి
ట్రెండింగ్ వార్తలు
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

