Edo Edo Lyrical Song | నాని, కృతిశెట్టి..‘ఏదో ఏదో ’ లిరికల్ వీడియో సాంగ్
శ్యామ్ సింగరాయ్ (Shyam Singha Roy) చిత్రం నుంచి ఏదో ఏదో తెలియని లోకమా పాటను మేకర్స్ విడుదల చేశారు. స్లో మోషన్లో సాగుతున్న పాట మ్యూజిక్ లవర్స్ ను ఆకట్టుకునేలా ఉంది.

టాలీవుడ్ (Tollywood) హీరో నాని (Nani), టాక్సీవాలా ఫేం రాహుల్ సంకీర్త్యన్ కాంబినేషన్ లో వస్తున్న చిత్రం శ్యామ్‌సింగరాయ్ (Shyam Singha Roy). ఈ చిత్రం నుంచి ఏదో ఏదో తెలియని లోకమా పాటను మేకర్స్ విడుదల చేశారు. (Edo Edo Lyrical Song) ‘ఏదో ఏదో తెలియని లోకమా..ఏదో ఏదో తహ తహ మైకమా..కైపే తెర తెగిన పడవా..అలజడుల గొడవా..లోలోపలా మరో తీరమే..మరీ రమ్మనే ఎరే వేసినా సాయంత్రమా నువ్వే నా ఎదురుగా ఉంటే ఏ మధురిమో తాకే’ అంటూ స్లో మోషన్లో సాగుతున్న పాట మ్యూజిక్ లవర్స్ ను ఆకట్టుకునేలా ఉంది.
1970 కోల్‌కతా బ్యాక్ డ్రాప్లో ఈ పాట ఉండబోతున్నట్టు ప్రోమో ద్వారా తెలిసిపోతుంది. పొడవాటి కళ్లద్దాలతో నోటిలో సిగరెట్‌తో సంప్రదాయ బెంగాలీ గెటప్‌లో సరికొత్తగా కనిపిస్తున్నాడు నాని.
నాని, కృతిశెట్టి మధ్యరొమాంటిక్ టచ్‌తో సాగుతున్న ఈ పాటను కృష్ణకాంత్ రాశాడు. మిక్కీ జే మేయర్ కంపోజ్ చేయగా..చైత్ర అంబడి పూడి ఆలపించింది.
శ్యామ్ సింగరాయ్ చిత్రాన్ని నిహారిక ఎంటర్టైన్ మెంట్‌పై వెంకట్ బోయనపల్లి నిర్మిస్తున్నారు. ఈ ప్రాజెక్టులో కోలీవుడ్ హీరోయిన్లు సాయిపల్లవి, కృతిశెట్టి, మడోన్నా సెబాస్టియన్ ఫీమేల్ లీడ్ రోల్స్ పోషిస్తున్నారు. డిసెంబర్ 24న తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కాబోతుంది.
ఇది కూడా చూడండి
Sagar K Chandra | రెండు రోజుల్లోనే పవన్ కల్యాణ్ స్వభావం తెలిసిపోయింది..భీమ్లా నాయక్ డైరెక్టర్
Kangana Ranaut on FIR | నన్ను అరెస్ట్ చేసేందుకు వస్తే..కంగనా సెటైరికల్ పోస్ట్
Shahid Kapoor About Jersey | బిచ్చగాడిలా తిరుగుతూ అందరినీ అడిగా: షాహిద్‌కపూర్
Big Shock to Pragya Jaiswal | ప్రగ్యాజైశ్వాల్కు బిగ్ షాక్..ఇక అఖండపైనే ఆశలు..!
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Mahasakthi | నయనతార ‘మహాశక్తి’కి తెలుగులో గట్టి పరీక్ష.. రేపే థియేటర్లలోకి, పోటీగా ‘రామాయణ’, ‘సీన్’!
Walking | కండరాలు దృఢంగా మారాలంటే వాకింగ్ సరిపోతుందా.. దీంతో ఏం జరుగుతుంది..?
Paris Jackson: 600 మిలియన్ల డాలర్లు ఇవ్వండి.. కోర్టును ఆశ్రయించిన మైఖేల్ జాక్సన్ కుమార్తె
T-Hub | కలలకు రెక్కలు తొడిగి 11 వసంతాలు: అంతర్జాతీయ ఆవిష్కరణల వేదికగా ఎదిగిన ‘టీ-హబ్’
AP News | ఏపీలో కొనసాగుతున్న జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల పోలింగ్..!
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

