‘బ్రా’ కొలతలపై వివాదాస్పద వ్యాఖ్యలు.. క్షమాపణలు చెప్పిన శ్వేతా తివారీ
Sweta Tiwari | హిందీ నటి శ్వేతా తివారీ తన బ్రా కొలతలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. తన బ్రా కొలతలను దేవుడు తీసుకుంటున్నారని వ్యాఖ్యానించడంతో ఆమెపై

Sweta Tiwari | హిందీ నటి శ్వేతా తివారీ తన బ్రా కొలతలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. తన బ్రా కొలతలను దేవుడు తీసుకుంటున్నారని వ్యాఖ్యానించడంతో ఆమెపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేశారు. హిందువుల మనోభావాలు రెచ్చగొట్టేలా వ్యాఖ్యానించిన శ్వేతా తివారీపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
తాను చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై శ్వే తా తివారీ క్షమాపణలు చెప్పింది. ఈ మేరకు ఆమె ఒక ప్రకటన విడుదల చేసింది. తాను ఎవరి మనోభావాలను కించపరిచేలా వ్యాఖ్యానించలేదు అని స్పష్టం చేశారు. షో స్టాపర్ వెబ్ సిరీస్లో తనతో పాటు నటించిన సౌరభ్ రాజ్ జైన్ మహాభారతం సీరియల్లో కృష్ణుని పాత్ర పోషించడంతో.. అతన్ని దేవుడితో పోల్చానని చెప్పింది.
ఆ ఉద్దేశంతోనే దేవుడు తన బ్రా కొలతలు తీసుకుంటున్నాడు అని చెప్పానని శ్వేతా తివారీ స్పష్టం చేసింది. దీన్ని ఒక ఉదాహరణగా మాత్రమే తీసుకున్నానని తెలిపింది. అయినప్పటికీ దీన్ని తప్పుగా అర్థం చేసుకున్నారని ఆమె పేర్కొన్నది. తాను కూడా భగవంతుణ్ణి గట్టిగా నమ్ముతానని, తాను ఉద్దేశపూర్వకంగా ఎవరి మనోభావాలను కించపరచలేదు అని శ్వేతా తివారీ స్పష్టం చేసింది. తన వ్యాఖ్యలతో ఎవరైనా బాధ పడి ఉన్నవారికి క్షమాపణలు చెబుతున్నాను అని ఆమె పేర్కొన్నది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Delhi Police | రేపే సీజేపీ భారీ నిరసన.. అన్ని జాగ్రత్తలు తీసుకుంటామన్న ఢిల్లీ పోలీసులు
ACB Raid | ఏసీబీకి చిక్కిన విద్యుత్ ఏఈ..రూ.1.20 లక్షల లంచం తీసుకుంటూ పట్టివేత
‘దాసరి నెమలిపూర్ మీదుగా చెర్కుపల్లి వరకు బస్సు నడపాలి’
Satish Kumar | బీఆర్ఎస్ కార్యకర్తలకు అండగా ఉంటా : మాజీ ఎమ్మెల్యే సతీష్ కుమార్
‘కోదాడ నియోజకవర్గంలోని మండలాలను కరువు మండలాలుగా ప్రకటించాలి’
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

