వినోదాన్ని పంచే శుభం
ప్రముఖ నటి సమంత నిర్మాతగా తీసిన చిత్రం ‘శుభం’. ప్రవీణ్ కాండ్రేగుల దర్శకుడు. హర్షిత్‌రెడ్డి, శ్రీయా కొంతం, గవిరెడ్డి శ్రీనివాస్ ఇందులో ప్రధాన పాత్రధారులు.
ప్రముఖ నటి సమంత నిర్మాతగా తీసిన చిత్రం ‘శుభం’. ప్రవీణ్ కాండ్రేగుల దర్శకుడు. హర్షిత్‌రెడ్డి, శ్రీయా కొంతం, గవిరెడ్డి శ్రీనివాస్ ఇందులో ప్రధాన పాత్రధారులు. మే 9న విడుదల చేయనున్నట్టు శుక్రవారం ఓ ప్రకటన ద్వారా మేకర్స్ తెలియజేశారు.
సెన్సిబుల్ హ్యూమర్‌తో ఈ సినిమా అందర్నీ పాత కాలానికి తీసుకెళ్తుందని, ఫ్యామిలీ మొత్తం చూడదగ్గ సినిమా ఇదని మేకర్స్ చెబుతున్నారు. సమంత మాట్లాడుతూ ‘వినోదాన్ని అందించడమే లక్ష్యంగా మా ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్ ముందుకెళ్తుంది. ఆ కోవలో మేం చేసిన తొలి ప్రయత్నమే ‘శుభం” అన్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Harish Rao | తుఫాన్ ముప్పు పొంచి ఉంది.. కల్లాల్లో ఉన్న వడ్లను వెంటనే కొనాలి: మాజీ మంత్రి హరీశ్ రావు
Road accident | అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టిన కారు.. ముగ్గురు దుర్మరణం..!
CPI Ramakrishna | ఏపీలో అధికార పార్టీ దౌర్జన్యం.. చంద్రబాబు మూల్యం చెల్లించక తప్పదు : సీపీఐ రామకృష్ణ
‘హరీశ్‌రావుపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదు’
ట్రెండింగ్ వార్తలు
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్‌లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి

