Shriya Saran: తన కూతురికి శ్రియ ఏ పేరు పెట్టిందో తెలుసా?

టాలీవుడ్ టాప్ హీరోలందరితో కలిసి నటించిన శ్రియ 2018లో రష్యన్ క్రీడాకారుడు, బిజినెస్ మ్యాన్ ఆండ్రీ కోషీవ్ను శ్రియ పెళ్లాడిన సంగతి తెలిసిందే. పెళ్లి తర్వాత సినిమాలకు గ్యాప్ ఇచ్చిన శ్రియ ఈ మధ్య గమనం, ఆర్ఆర్ఆర్ చిత్రాలలో కీలక పాత్ర పోషించింది. ఇందులో శ్రియ పాత్ర చాలా పవర్ఫుల్గా ఉంటుందని తెలుస్తుంది. అయితే శ్రియ 2020 లాక్డౌన్ సమయంలోనే ఆమె బిడ్డకు జన్మనివ్వగా.. ఆ విషయాన్ని ఇంతకాలం దాచిపెట్టారు. రీసెంట్గా ఆ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా చెప్పుకొచ్చింది.
2020 లాక్డౌన్ సమయంలో ప్రపంచమంతా ఎన్నో సమస్యల్ని ఎదుర్కొంది. చాలామంది ఎంతో బాధపడ్డారు. కానీ, అదే లాక్డౌన్ కాలం మా జీవితంలో సరికొత్త రంగుల్ని నింపింది. సంతోషాన్ని అందించింది. మా ఏంజెల్ రాకతో అద్భుతం జరిగింది’ అని తెలిపారు. అయితే తన కుమార్తెకు రాధ అని నామకరణం చేసినట్లు శ్రియ వెల్లడించింది. రాధ అని పేరు పెట్టడంపై తన భర్త కూడా ఎంతో సంతోషించాడని శ్రియ తెలిపింది. రానున్న రోజులలో రాధ పిక్స్ ఒక్కొక్కటిగా శ్రియ వదలనున్నట్టు తెలుస్తుంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
- Tags
- radha
- Shriya saran
RELATED ARTICLES
తాజా వార్తలు
Plyometrics | వేగంగా ప్రాచుర్యం పొందుతున్న ప్లయోమెట్రిక్స్ వ్యాయామం.. అంటే ఏమిటి.. ఏం చేయాలి..?
Chaminda Vaas: ఢిల్లీ క్యాపిటల్స్ బౌలింగ్ కోచ్గా చామిండ వాస్
Kavya & Anirudh | పెళ్లి పీటలెక్కబోతున్న కావ్యా మారన్, మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్!
Jailer 2 | ‘జైలర్ 2’ బాక్సాఫీస్ సునామీ.. రెండు రోజుల్లోనే రూ.209 కోట్ల వసూళ్లు!
LK Advani: ఛాతిలో ఇన్ఫెక్షన్.. ఆస్పత్రిలో చేరిన అద్వానీ
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

