శ్రేయ ఘోషల్ బేబి షవర్ వేడుక .. ఫొటోలు వైరల్

ప్రముఖ సింగర్ శ్రేయ ఘోషాల్ తమ జీవితంలో మరో కొత్త అధ్యాయం మొదలు పెట్టబోతున్నామంటూ ఇటీవల సోషల్ మీడియా ద్వారా పేర్కొన్న విషయం తెలిసిందే. 2015లో తన స్నేహితుడు శైలాదిత్యను వివాహం చేసుకున్న శ్రేయ త్వరలో పండంటి బేబికు జన్మనివ్వనుంది. ఈ క్రమంలో ఆమె ఆదివారం రోజు బేబి షవర్ వేడుక జరుపుకుంది. ప్రస్తుతం కరోనా వలన మహారాష్ట్రలో లాక్డౌన్ ఉంది. ఈ క్రమంలో శ్రేయ ఆన్లైన్ బేబి షవర్ వేడుక జరుపుకుంది. పలు రకాల వంటలను తన ముందు ఉంచుకొని ఆస్వాదిస్తున్న ఫొటోతో పాటు ఆసక్తికర ఫొటోలను తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది శ్రేయ.
శ్రేయ ఘోషాల్ తెలియని భారతీయుడు లేదంటే అతిశయోక్తి కాదు. పలు భాషలలో ఎన్నో అద్భుతమైన సాంగ్స్ ఆలపించిన శ్రేయ అనేక పురస్కారాలు కూడా అందుకుంది. రీసెంట్గా తెలుగులో ఉప్పెన మూవీ కోసం శ్రేయా ఘోషల్ జల జల జలపాతం నువ్వు పాటను ఆలపించారు. జస్రిత్ జాజ్‌తో కలిసి శ్రేయా ఈ పాటను పాడగా.. ఇది అందరినీ ఆకట్టుకొని మంచి వ్యూస్‌ని సంపాదించిన విషయం తెలిసిందే.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘అన్నివర్గాలను అంధకారంలోకి నెట్టిన రేవంత్ సర్కార్’
Suspension | ‘నమస్తే తెలంగాణ’ కథనానికి స్పందన..తహసీల్దార్ సస్పెన్షన్
గోన రవీందర్ రావుకు మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి పరామర్శ
Health tips | నెయ్యి తింటే బరువు పెరుగుతారా.. నిపుణులు ఏమంటున్నారంటే..?
RC 17 | రామ్ చరణ్ – సుకుమార్ సినిమా ప్రారంభోత్సవానికి వేళాయె.. ఆసక్తికర పోస్ట్ పెట్టిన దర్శకుడి భార్య!
ట్రెండింగ్ వార్తలు
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?

