Godarike Soggadne | టాలీవుడ్లో మంచి గుర్తింపు సంపాదించుకున్న సెలబ్రిటీ కపుల్స్‌లో ముందు వరుసలో ఉంటారు శివ బాలాజీ-మధుమిత. ఈ రియల్ లైఫ్ కపుల్ కాంబో క్రేజీ పాటతో ప్రేక్షకుల ముందుకొచ్చారు. గోదారికే సోగ్గాన్నే అనే జానపద గీతంలో నటించడం విశేషం.
సోషల్ మీడియాలోని ఇన్ఫ్లూయెన్సర్ టాలెంట్‌ను వెలికితీయాలనే ఉద్దేశంతో ఈ మ్యూజికల్ ఆల్బమ్‌ను మొదలుపెట్టారని చెప్పింది మధుమిత. గోదారి యాసలో సాగే ఈ మ్యూజికల్ ఆల్బమ్ 8 నిమిషాల కంటెంట్‌తో ఉంటుంది. మేమిద్దరం సింగిల్ టేక్‌లో చేశామని శివబాలాజీ అన్నాడు.
ఈ ఆల్బమ్‌ను మంచు విష్ణు హోంబ్యానర్ అవా ఎంటర్టైన్మెంట్పై రూపొందించారు. గోదారికే సోగ్గాన్నే పాటపై మీరూ ఓ లుక్కేయండి.
గోదారికే సోగ్గాన్నే సాంగ్..
When love flows like a river, even the stars stop to watch 🌊💖
Watch it now: https://t.co/4FM4MBTA6g@ActorSivabalaji & #Madhumitha weave a mesmerizing tale in #GodarikeSoggadne Song launched at Red Lorry Film Festival 🎬✨@avaentofficial @PROSaiSatish pic.twitter.com/wNmW4TEKkT
— Sai Satish (@PROSaiSatish) March 23, 2025