Nijame Ne Chebutunna | యూట్యూబ్‌లో సెన్సేషన్ క్రియేట్ చేస్తున్న శేఖర్‌చంద్ర సాంగ్.. నిజమే నే చెబుతున్న పాటకు 3 కోట్ల వ్యూస్
Nijame Ne Chebutunna | బ్యాక్ టు బ్యాక్ చార్ట్‌బస్టర్స్ హిట్ సాంగ్స్ డెలివరీ చేస్తూ టాలీవుడ్ మంచి గుర్తింపు తెచ్చుకుంటున్నాడు మ్యూజిక్ డైరెక్టర్ శేఖర్ చంద్ర. తాజాగా ఈయన కంపోజ్ చేసిన ఓ సాంగ్ యూట్యూబ్‌లో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది.
Nijame Ne Chebutunna | బ్యాక్ టు బ్యాక్ చార్ట్‌బస్టర్స్ హిట్ సాంగ్స్ డెలివరీ చేస్తూ టాలీవుడ్ మంచి గుర్తింపు తెచ్చుకుంటున్నాడు మ్యూజిక్ డైరెక్టర్ శేఖర్ చంద్ర. తాజాగా ఈయన కంపోజ్ చేసిన ఓ సాంగ్ యూట్యూబ్‌లో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. సందీప్ కిషన్ హీరోగా వస్తున్న ఊరు పేరు భైరవ కోన అనే సినిమా కోసం కంపోజ్ చేసిన నిజమే నే చెబుతున్నా సాంగ్ 30 మిలియన్ వ్యూస్ క్రాస్ బ్లాక్‌బస్టర్ హిట్ అనిపించుకుంది. ఇన్‌స్టా రీల్స్‌లోనూ ఈ సాంగ్ ట్రెండింగ్‌లో ఉంది. శేఖర్ చంద్ర స్వరపరచిన ఈ పాటను సిధ్ శ్రీరామ్ పాడాడు.
శేఖర్ చంద్ర , సిధ్ శ్రీరామ్ కాంబినేషన్లో ఇప్పటికే “బాగుంటుంది నువ్వు నవ్వితే” , “ప్రియతమా ప్రియతమా” , ‘మనసు దారి తప్పేనే’ వంటి సూపర్ హిట్ సాంగ్స్ వచ్చాయి. ఇది వీళ్లిద్దరి కాంబినేషన్లో వచ్చిన నాలుగో సాంగ్. ప్రస్తుతం సోషల్ మీడియాలో శేఖర్ చంద్ర ‘నిజమే చెబుతున్నా” సాంగ్ వైరల్ అవుతూ మ్యూజిక్ లవర్స్ ను విపరీతంగా ఆకట్టుకుంటుంది. సాంగ్ సినిమాపై మంచి బజ్ తీసుకొచ్చింది.
ఈ సందర్భంగా శేఖర్ చంద్ర మాట్లాడుతూ” నిజమే చెబుతున్నా” సాంగ్ ఇంత సక్సెస్ అవ్వడం చాలా సంతోషంగా ఉంది. ఈ పాటను ఓన్ చేసుకుంటూ రీల్స్ చేస్తున్న అందరికీ థాంక్స్. ఈ సాంగ్ రిలీజయ్యాక చాలా మెసేజ్‌లు వచ్చాయి. ఇంకా వస్తూనే ఉన్నాయి. ఈ సందర్భంగా దర్శకుడు వి ఐ ఆనంద్ గారికి స్పెషల్ థాంక్స్. ఆయనతో నాకు ఇది రెండో సినిమా. మా కాంబోలో ఇంకా మరిన్ని మంచి పాటలు వస్తాయి. అలాగే హీరో సందీప్ కిషన్‌కు, నిర్మాతలకు థాంక్స్. సిధ్ శ్రీరామ్ పాడిన తీరు అందరినీ ఆకట్టుకుంటుంది. మా కాంబోలో మరిన్ని సాంగ్స్ రానున్నాయి. ఈ పాటకు శ్రీమణి మంచి సాహిత్యం అందించారు. ఈ సందర్భంగా శ్రీమణికి కూడా థాంక్స్ చెప్తున్నా. ఈ సాంగ్ మూవీ రిలీజయ్యాక ఇంకా ఎక్కువ రీచ్ అవుతుందని నమ్ముతున్నాను.” అన్నారు.
Read More :
Karthik Aaryan | అప్పుడే కొత్త సినిమాను ప్రకటించిన కార్తిక్ ఆర్యన్.. ఆసక్తికరంగా టైటిల్ పోస్టర్
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Eyes Health | కళ్లకు సంబంధించి ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా.. అయితే జాగ్రత్త..
Fire Accident | క్రాకర్స్ షాపులోకి దూసుకెళ్లిన రాకెట్.. భారీగా ఎగిసిపడ్డ మంటలు.. వీడియో
Lal Krishna Advani: 100 ఏళ్ల ప్రాయంలోకి భారత రత్న ఎల్కే అద్వానీ !
KTR | నిరుపేద విద్యార్థికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ల్యాప్‌టాప్ అందజేత
KCR | అల్లం బుచ్చవ్వ మరణం పట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంతాపం
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

