ఏక్ మినీ కథపై శర్వానంద్ ప్రశంసలు
సంతోష్ శోభన్, కావ్య థాపర్ హీరోహీరోయిన్లు గా తెరకెక్కిన చిత్రం ఏక్ మినీ కథా. ఈ సినిమాను ఇప్పటికే స్టార్ హీరోలు ప్రభాస్, రాంచరణ్ ప్రమోట్ చేశారు.

సంతోష్ శోభన్, కావ్య థాపర్ హీరోహీరోయిన్లు గా తెరకెక్కిన చిత్రం ఏక్ మినీ కథా. ఈ సినిమాను ఇప్పటికే స్టార్ హీరోలు ప్రభాస్, రాంచరణ్ ప్రమోట్ చేశారు. డిజిటల్ ప్లాట్ ఫామ్ లో విడుదలైన ఈ చిత్రానికి మంచి స్పందన వస్తోంది. ఏక్ మినీ కథపై మరో హీరో శర్వానంద్ ప్రశంసలు కురిపించాడు. కామెడీ ట్రాక్ తో నవ్వులు పూయిస్తుందని అన్నాడు శర్వానంద్.
ఏక్ మినీ కథ చూశాను. మేకర్స్ సరికొత్త సబ్జెక్ట్ ను యూనిక్ కాన్సెప్ట్ తో తెరకెక్కించిన ఈ చిత్రం తాజా ఫీల్ ను కలిగించిందని శర్వానంద్ పోస్ట్ పెట్టాడు. ఈ స్టోరీని మేర్లపాక గాంధీ రాయగా..కార్తీక్ రాపోల్ దర్శకత్వం వహించాడు. అడల్ట్ కామెడీ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని యూవీ కాన్సెప్ట్స్ , యూవీ క్రియేషన్స్, మ్యాంగో మాస్ మీడియా సంయుక్తంగా నిర్మించాయి.
Watched #EkMiniKatha. It has a fresh feel with a unique concept. Kudos to the makers for picking an unusual subject. It's a perfect laugh riot 😂
— Sharwanand (@ImSharwanand) May 27, 2021
Watch #EkMiniKathaOnPrime here : https://t.co/5Ivb14jgXU
ఇవికూడా చదవండి..
ఆచార్య షూట్‌కు చిరు గ్రీన్‌సిగ్నల్.. ఎప్పుడంటే..?
సోనూసూద్ కు రాఖీ కట్టి పాదాలకు నమస్కారం..వీడియో
మెహరీన్ కౌర్ వెడ్డింగ్ వాయిదా..!
ఉప్పెన బ్యూటీ ఖాతాలో మరో మెగా ఆఫర్..!
పూజాహెగ్డే అందం అదరహో..స్టిల్స్ వైరల్
కోవిడ్ ఒత్తిడి నుంచి కోలుకునే రకుల్ యోగాసన్…!
బాలకృష్ణ నుంచి సర్ప్రైజ్ అనౌన్స్ మెంట్?
పవన్-రానా కోసం ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్..?
శ్రీదేవి చిన్న కూతురు టాలీవుడ్ ఎంట్రీ..!
Recommended Content by ntnews.com
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sugar | చక్కెరలో ఉండే మూడు రకాలు ఏమిటి.. అవి ఏం చేస్తాయి..?
Assailant | మలక్‌పేట్‌లో మహిళల రూంలోకి ప్రవేశించిన ఆగంతకుడు
KTR | ఇంకో సంవత్సరం మాత్రమే ఉంది.. ఆ తర్వాత కేసీఆర్ వస్తరు : కేటీఆర్
Health tips | అజీర్తి సమస్య అవస్థ పెడుతోందా.. అయితే ఈ చిట్కాలు మీ కోసమే..!
Chemical Blast | కాటేదాన్ బాటిళ్ల తయారీ కంపెనీలో కెమికల్ బ్లాస్ట్
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

