Shanmukh: అమ్మ నువ్వు క్యాన్సర్ జయించావు.. నేను ఈ బాధ నుండి బయటపడతా: షణ్ముఖ్

నామినేషన్ ప్రక్రియలో భాగంగా పవర్ రూంలోకి సిరి, అనీ మాస్టర్లు వెళ్లగా వారికి కాజల్, షణ్ముఖ్ లెటర్స్ అందాయి. ఇందులో కాజల్ కోసం ఆమె భర్త విజయ్ లెటర్‌ను పంపించగా.. షణ్ముఖ్ కోసం అతని తల్లి లెటర్ పంపించింది. తన భర్త నుండి లెటర్ వచ్చిందని తెలిసి కాజల్ ఎమోషనల్ అయింది. అయితే షణ్ముఖ్ తన లెటర్ని ముక్కలు చేసుకునేందుకు సిద్ధం కాగా, సిరి మధ్యలో స్టిక్ వేసింది.
‘నేనెలాగో లెటర్ అందుకోలేకపోయాను, కనీసం నువ్వైనా తీసుకో’ అంటూ ఏడ్చేసింది. కానీ షణ్ను అందుకు ఒప్పుకోకపోవడంతో అతడి లేఖ తునాతునకలైంది. ఇది చూసి దుఃఖాన్ని దిగమింగుకున్న షణ్ను.. ‘అమ్మా, క్యాన్సర్‌ను జయించావు, అమ్మమ్మ చనిపోయినప్పుడు ఆ బాధ నుంచి కోలుకున్నావు, నువ్వే నా ఇన్స్పిరేషన్, నేను ఈ బాధలో నుంచి బయటపడతాను’ అని చెప్పుకొచ్చాడు.
ఫైనల్‌గా సన్నీ ఒక్కడే మిగలడంతో పాటు.. హౌస్ కెప్టెన్‌గా ఉండటంతో అతనికి స్పెషల్ పవర్ ఇచ్చారు బిగ్ బాస్. ఈ నామినేషన్స్ ప్రక్రియలో భాగంగా.. జెస్సీకి లేఖ లభించలేదని.. అతన్ని నామినేట్ చేయాలనుకుంటే ఆ లేఖను అతనికి ఇవ్వకుండా ముక్కలు చేసి నామినేట్ చేయొచ్చని సేవ్ చేయాలనుకుంటే అతని లేఖను అందించవచ్చని చెప్పారు.
ఇది కూడా చూడండి
Pooja Hegde New Look | దీపావళి ఫెస్టివ్ సీజన్ లుక్‌లో పూజాహెగ్డే
Kajal Aggarwal | సమంత, పూజాహెగ్డేను బీట్‌చేసిన కాజల్
Rakul Preet Singh | రకుల్‌ప్రీత్ సింగ్ కొత్త యోగాసనం
Pramod: ముంబైలో పూరీని చూసి ఏడ్చేసిన అభిమాని
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Arrest | ముంబైలో అనుమానిత జైషే మహమ్మద్ ఉగ్రవాది అరెస్ట్..!
Sunny Deol | వివాదంలో సన్నీ డియోల్ ‘సూర్య’ సినిమా.. బ్యాన్ చేయాలంటూ వైద్యుల డిమాండ్!
Krithi Shetty | పింక్ డ్రెస్‌లో కృతి శెట్టి.. క్యూట్ లుక్స్‌తో కట్టిపడేస్తున్న బేబమ్మ!
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ బ్యాటింగ్ పొజిషన్లో మార్పు
హయత్‌నగర్‌లో భూసేకరణపై ఉద్రిక్తత.. భారీగా పోలీసుల మోహరింపు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

