Shraddha Kapoor| శ్రద్దాకపూర్ వెడ్డింగ్‌పై శక్తికపూర్ ఏమన్నాడంటే..?
బాలీవుడ్ (Bollywood) లో ఉన్న టాప్ స్టార్లలో ఒకరు నటి శ్రద్దాకపూర్ (Shraddha Kapoor) . శ్రద్దాకపూర్ ఫొటోగ్రాఫర్ రోహన్ శ్రేష్ఠ (Rohan Shrestha) తో ప్రేమలో ఉందని ఇప్పటికే చాలాసార్లు వార్తలు తెరపైకి వచ్చాయి. తాజాగా ఈ ఇద్దరు కపుల్స్ త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారంటూ బీటౌన్ లో ఓ వార్త చక్కర్లు కొడుతోంది.

బాలీవుడ్ (Bollywood) లో ఉన్న టాప్ స్టార్లలో ఒకరు నటి శ్రద్దాకపూర్ (Shraddha Kapoor) . చాలా కాలంగా ఈ భామ సినిమాలతో ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేస్తుంది. శ్రద్దాకపూర్ ఫొటోగ్రాఫర్ రోహన్ శ్రేష్ఠ (Rohan Shrestha) తో ప్రేమలో ఉందని ఇప్పటికే చాలాసార్లు వార్తలు తెరపైకి వచ్చాయి. తాజాగా ఈ ఇద్దరు కపుల్స్ త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారంటూ బీటౌన్ లో ఓ వార్త చక్కర్లు కొడుతోంది. తన కూతురు పెళ్లి వార్తలపై ఓ ఇంటర్వ్యూలో అందరికీ స్పష్టత ఇచ్చాడు శక్తికపూర్ (Shakti Kapoor).

ఈ విషయమై శక్తికపూర్ మాట్లాడుతూ..రోహన్ మా ఫ్యామిలీ ఫ్రెండ్. ఆయన తండ్రి నాకు చాలా ఏళ్లుగా తెలుసు. రోహన్ తరచూ మా ఇంటికి వస్తుంటాడు. అయితే ఇప్పటివరకు శ్రద్దాకపూర్ తో పెళ్లి విషయమై మాత్రం నా దగ్గర ఎప్పుడూ ప్రస్తావించలేదు. ఇది పక్కన పెడితే ఈ రోజుల్లో పిల్లలు సొంతంగా పెళ్లి నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఒకవేళ శ్రద్దాకపూర్ జీవిత భాగస్వామిని చూసుకున్నానని చెబితే, ఒప్పుకునేందుకు నేను రెడిగా ఉన్నా. నేనెందుకు తిరస్కరిస్తా..? అంటూ శ్రద్దాకపూర్ పెళ్లి వార్తలకు పుల్ స్టాప్ పెట్టాడు. 2020లో స్ట్రీట్ డ్యాన్సర్ 3డీ, బాఘీ 3 చిత్రాల్లో మెరిసింది శ్రద్దాకపూర్.
ప్రస్తుతం లవ్ రంజన్ దర్శకత్వంలో ఓ సినిమాలో నటిస్తోంది. టైటిల్ ఇంకా ఫిక్స్ కాలేదు. శ్రద్దాకపూర్, రోహన్ శ్రేష్ఠ అప్పుడపుడు కలిసి చెట్టాపట్టాలేసుకుని తిరుగుతూ కెమెరా కంటికి చిక్కుతుంటారు. దీంతో వీరిద్దరు ఇక వివాహ బంధంతో ఒక్కటవ్వనున్నారనే వార్తలు ఊపందుకున్నాయి.
ఇవికూడా చదవండి..
Lovestory| లవ్ స్టోరీ మేకర్స్ ను వెంటాడుతున్న స్పెల్లింగ్ మిస్టేక్..!
Shruti Haasan| 17 ఏళ్ల ప్రాయంలోనే శృతిహాసన్ మోడలింగ్.. ఫొటోలు వైరల్
Chiranjeevi| చిరంజీవిని కలిసేందుకు 12 రోజులు సైకిల్ యాత్ర
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Jailer 2 | తమిళ చిత్ర పరిశ్రమకు రూ.1000 కోట్ల కల నెరవేరేనా … రజనీకాంత్ ‘జైలర్ 2’పై పెరుగుతున్న అంచనాలు!
AP News | కొండను తొలిచేందుకు జిలెటిన్ స్టిక్స్.. ఎగిరిపడ్డ టిప్పర్.. ఐదుగురు దుర్మరణం..!
Sabarimala: 11000 లీటర్ల నెయ్యి అక్రమ తరలింపు.. శబరిమల కేసులో ట్రాన్స్‌పోర్టు కాంట్రాక్టర్ అరెస్టు
Sircilla | సిరిసిల్లలో వైభవంగా శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు.. పద్మావతి అమ్మవారికి ఒడిబియ్యం సమర్పించిన పద్మశాలి సంఘం
KU Faculty Recruitment | కాకతీయ యూనివర్సిటీలో నియామకాలు పూర్తయ్యేనా? 136 ఖాళీలు ఉండగా.. 49 పోస్టులకే గ్రీన్‌సిగ్నల్!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

