Yamuna | యమున కొత్త ఇంటిని చూశారా.. హోం టూర్ వీడియో వైరల్

Actress Yamuna Home tour | ఇప్పుడు హోమ్ టూర్లు కామన్ అయిపోయాయి. చాలామంది సెలబ్రెటీలు తమ ఇల్లు ఎలా ఉందో వీడియో చేసి సోషల్ మీడియాలో పోస్టు చేస్తున్నారు. వాటికి విపరీతమైన వ్యూస్ కూడా వస్తున్నాయి. ఈ క్రమంలోనే నటి యమున కూడా మొన్న ఆ మధ్య ఒక హోమ్ టూర్ చేసింది. యూట్యూబ్‌లో దానికి మంచి వ్యూస్ వచ్చాయి. ఆ వీడియో నెల రోజులు అయ్యిందో లేదో మరో హోమ్ టూర్ వీడియో చేసి యూట్యూబ్‌లో పోస్టు చేసింది యమున. ఇప్పుడు ఈ వీడియో కూడా ట్రెండింగ్‌గా మారింది.
ఒకప్పుడు హీరోయిన్గా పలు సినిమాల్లో నటించిన యమున.. ఇప్పుడు బుల్లితెరపై సెటిల్ అయింది. అనేక టీవీ సీరియళ్లలో నటిస్తూ ప్రేక్షకులకు దగ్గరయ్యింది ఈ సీనియర్ నటి. యమున కంటే తర్వాత వచ్చిన నటీమణులు ఫేడ్ అవుట్ అయిపోయినప్పటికీ.. ఈమె మాత్రం పోటీని తట్టుకుని నిలబడింది. ఒకవైపు సీరియల్స్‌లో నటిస్తూనే సోషల్ మీడియాలో కూడా యాక్టివ్‌గా ఉంటుంది. ఈ క్రమంలోనే నెలకింద ఈమె ఒక హోమ్ టూర్ వీడియో చేసింది. దానికి 15 లక్షలకు పైగా వ్యూస్ కూడా వచ్చాయి. ఈ వీడియో పెట్టిన కొద్ది రోజులకే ఇప్పుడు మరో వీడియో చేసింది. భవిష్యత్తులో రిటైర్మెంట్ తీసుకున్న తర్వాత ప్రశాంతంగా జీవితం గడిపేందుకు హైదరాబాద్ నగరానికి దూరంగా మహేశ్వరంలో 360 చదరపు గజాల స్థలాన్ని కొనుగోలు చేసింది. అందులో తనకు నచ్చినట్టుగా చిన్న ఇంటిని కూడా కట్టుకుంది. ఇప్పుడు ఈ ఇంటిని చూపిస్తూనే హోం టూర్ వీడియో చేసింది యమున.
హోమ్ టూర్ వీడియోలో ఇంటిలోని హాల్, పూజ గది, కిచెన్, బెడ్రూంస్, ఆఫీస్ రూం ఇలా అన్నింటిని చూపించింది. ఇప్పుడు ఈ వీడియోకు అదిరిపోయే రెస్పాన్స్ వస్తుంది. హోంటూర్ చూసిన నెటిజన్లు.. ఇల్లు సింపుల్‌గా బాగుందని కామెంట్లు పెడుతున్నారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
Arjuna Phalguna in OTT | అర్జుణ ఫల్గుణ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్
Bangarraju Review | ‘బంగార్రాజు’ రివ్యూ
Fact Check | చిరంజీవికి రాజ్యసభ సీటు.. మెగాస్టార్ వివరణ ఇది..
వారి కోసం.. నేను త్వరగా చనిపోవాలని కోరుకుంటున్నా : ఆర్జీవీ
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
బైక్ అదుపుతప్పి యువకుడు మృతి
Dhamma Parivartan Divas | ఆదిలాబాద్ జిల్లాలోని దళితవాడల్లో ఘనంగా దమ్మ పరివర్తన్ దివస్
Zumba | జుంబా, పైలేట్స్, హెచ్ఐఐటీ.. గుండెకు ఏ వ్యాయామం మంచిది?
‘పోలీస్ అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం’
Jio IPO | జియో ప్లాట్‌ఫామ్స్ మెగా ఐపీవో.. నిమిషాల్లోనే పూర్తి సబ్‌స్క్రైబ్.. 3 రెట్లు బుక్ అయిన క్యూఐబీ
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

