Jayasurya | లైంగిక వేధింపుల ఆరోపణలు.. నటుడు జయసూర్యపై రెండో కేసు నమోదు
Jayasurya | వేధింపుల వ్యవహారంలో నటుడు జయసూర్య (Jayasurya )పై తాజాగా రెండో కేసు నమోదైంది.
Jayasurya | మాలీవుడ్ (Mollywood) సినీ పరిశ్రమలోని జస్టిస్ హేమ కమిటీ నివేదిక (Hema Committee report) అలజడి సృష్టిస్తున్నది. కమిటీ ఇచ్చిన నివేదికలో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. పలువురు నటీమణులు తాము క్యాస్టింగ్ కౌచ్ బారినపడ్డామని, లైంగిక వేధింపులు ఎదుర్కొంటున్నట్లుగా చెప్పారని కమిటీ తన నివేదికలో వెల్లడించింది. కమిటీ నివేదిక బయటపెట్టిన తర్వాత పలువురు నటీమణులు తాము ఎదుర్కొన్న వేధింపులను బయటపెడుతున్నారు. ఇక ఈ #మీటూ వ్యవహారంలో (Metoo Row) ఇప్పటి వరకు పలువురు సినీ తారలు, నిర్మాతలు సహా 17 మందిపై కేసులు నమోదయ్యాయి.
ఇక ఈ వేధింపుల వ్యవహారంలో నటుడు జయసూర్య (Jayasurya )పై తాజాగా రెండో కేసు నమోదైంది. ఆయనపై 354, 354A(A1)(I), 354D ఐపీసీ సెక్షన్ల కింద రెండో ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. నటి మిను మునీర్ నుంచి పూర్తి స్టేట్మెంట్ రికార్డ్ చేసిన తరువాత తిరువనంతపురంలో రెండో ఎఫ్ఐఆర్ నమోదు చేసి, తరువాత కేసును తోడుపుజ పోలీస్ స్టేషన్‌కు బదిలీ చేసినట్లు తెలిపారు.
జస్టిస్ కే హేమ కమిటీ రిపోర్ట్ బయటపెట్టాక మహిళ నటీమణుల ఆరోపణల నేపథ్యంలో కేరళలోని అధికార పార్టీ సీపీఐ(ఎం) ఎమ్మెల్యే ఎమ్ ముకేశ్ సహా జయసూర్య, సిద్ధిఖీ, మణియం పిళ్ల రాజు తదితర మలయాళ సినీ ప్రముఖులపై పోలీసులు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. శుక్రవారం జయసూర్యపై మరో ఎఫ్ఐఆర్ నమోదైంది.
Also Read..
Actor Darshan | సన్‌గ్లాసెస్‌తో బళ్లారి జైల్లోకి దర్శన్ ఎంట్రీ.. పోలీసులపై చర్యలు
Mathu Vadalara 2 | He టీంకు స్వాగతం.. ఫన్నీగా శ్రీసింహా, సత్య మత్తు వదలరా 2 టీజర్
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
CJP Protest | మమతా బెనర్జీ, కేజ్రీవాల్, దీప్కే.. ఢిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకున్న ప్రముఖులు వీరే
Child | బంగారం షాపులో సైనైడ్ చిన్నారి ప్రాణం తీసింది.. వీడియో
Niranjan Reddy | కొడంగల్ నిర్వాసితులకు ఒక న్యాయం.. వనపర్తి నిర్వాసితులకు మరో న్యాయమా? : మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి
SA vs AUS | రెన్షా సూపర్ సెంచరీ.. గొప్పగా పుంజుకున్న ఆస్ట్రేలియా..!
Netflix | నెట్‌ఫ్లిక్స్‌లో భారీ ఉద్యోగాల కోత.. 5 శాతం సిబ్బందిని తొలగించేందుకు సన్నాహాలు!
ట్రెండింగ్ వార్తలు
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?

