ఈ అమ్మాయి గుర్తుందా ! ఎక్కడా చూసినట్లు లేదు.. ఇంతకు ఎక్కడ ఉంటుందబ్బా.. అనే ఆలోచనలో పడిపోయారు కదా..? ఇంకోసారి జాగ్రత్తగా చూడండి. అప్పుడు మెల్లమెల్లగా గుర్తుకొస్తుంది. మీ ఊహ కరెక్టే.. సరిలేరు నీకెవ్వరు సినిమాలో విజయశాంతి కుమార్తెగా నటించింది ఈ అమ్మాయి. ఈ భామ పేరు పల్లవి డోరా . సీరియల్స్‌తో పాపులర్ అయిన ఈ ముద్దుగుమ్మ సినిమాల వైపు వచ్చింది. మహేష్ బాబు లాంటి సూపర్ స్టార్ సినిమాలో నటించే అవకాశం అందుకుంది. అందులో విజయశాంతి చిన్న కూతురుగా నటించి గుర్తింపు సంపాదించింది.
చెల్లెలి పాత్ర కావడంతో చాలా పద్ధతిగా కనిపించింది పల్లవి. కానీ బయట మాత్రం చాలా గ్లామరస్‌గా కనిపిస్తోంది. చెల్లెలు పాత్రలు కాదు.. హీరోయిన్ పాత్రలకు సరిపోతానంటూ ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో హాట్ ఫొటోలు అప్లోడ్ చేస్తుంది. గతంలోనే ఒకసారి చిట్టి పొట్టి దుస్తులతో అమ్మడు అదిరిపోయే గ్లామర్ షో చేసింది. ఆ ఫోటోలు సోషల్ మీడియాలో చాలా రోజుల పాటు ట్రెండింగ్ అయ్యాయి. ఇప్పుడు మరోసారి హాట్ ఫోటో షూట్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది పల్లవి. అయితే ఈ ఫోటోలో ఆమెను చూస్తే సరిలేరు నీకెవ్వరు సినిమాలో నటించిన అమ్మాయి అనుకోరు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
నెటిజన్ కామెంట్..హేమ రిప్లై ఇదే..!
సురక్షితంగా ఉండండి.. సంక్షోభం నుండి బయటపడుతాం : మహేశ్‌బాబు
కరోనా ఎఫెక్ట్.. తండ్రికి క్షవరం చేసినబండ్ల గణేష్
కరోనా నుండి కోలుకున్న పవన్ కళ్యాణ్
ప్రభాస్ పెళ్లి ఇప్పట్లో లేనట్టేనా ..!
అంత చేసినా చివరికి యువతిని కాపాడలేకపోయానంటూ సోనూసూద్ భావోద్వేగం
కంగనా రనౌత్‌కు కరోనా పాజిటివ్
క్రికెటర్ భువనేశ్వర్ యాంకర్ శ్యామలకు సోదరుడా?