కరోనా ఎఫెక్ట్.. తండ్రికి క్షవరం చేసిన బండ్ల గణేష్

ప్రస్తుతం కరోనా మహమ్మారి ప్రజల జీవితాలని చిన్నాభిన్నం చేసింది. ఈ వైరస్ మరింతగా విజృంభిస్తున్న నేపథ్యంలో సామాన్యులతో పాటు సెలబ్రిటీలు సైతం ఇతరులపై ఆధారపడేందుకు ఆసక్తి చూపడం లేదు. షూటింగ్స్ ఇప్పుడు ఎలాగు లేవు కాబట్టి వారి పనులే కాదు కుటుంబ సభ్యులకు సంబంధించిన పనులు కూడా చేస్తున్నారు. తాజాగా బండ్ల గణేష్ తన తండ్రి కోసం క్షురకుడిగా మారాడు.
తన తండ్రి జుట్టు బాగా పెరగడంతో ట్రిమ్మర్‌తో క్షవరం చేశాడు. అంతేకాదు అందుకు సంబంధించిన వీడియో షేర్ చేస్తూ.. కరోనా భయంతో మా నాన్నకి ఈరోజు మా షాద్ నగర్ ఇంట్లో నేనే కటింగ్ చేశాను అంటూ కామెంట్ పెట్టాడు బండ్ల గణేష్. కమెడీయన్ నుండి నిర్మాతగా మారిన బండ్ల గణేష్ త్వరలో తన నిర్మాణంలో పవన్ కళ్యాణ్ హీరోగా ఓ సినిమా చేయనున్నట్టు తెలుస్తుంది.
కరోనా భయంతో మా నాన్నకి ఈరోజు మా షాద్ నగర్ ఇంట్లో నేనే కటింగ్ చేశాను 😎 pic.twitter.com/kJEi0GGyXa
— BANDLA GANESH. (@ganeshbandla) May 8, 2021
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
- Tags
- bandla ganesh
- Barber
- Producer
RELATED ARTICLES
తాజా వార్తలు
IAS Transfers | భారీగా ఐఏఎస్‌ల బదిలీలు.. దీపావళికి ముహూర్తం
Revanth Reddy | సాగుకు చుక్కనీరూ ఇవ్వలేను.. తాగునీళ్లూ లేవు.. వచ్చే 10 నెలలూ ఇంతే.. చేతులెత్తేసిన రేవంత్ రెడ్డి
Horoscope | 24-10-2026 శనివారం.. మీ రాశి ఫలాలు
కాళేశ్వరాన్ని తిట్టి.. కరువులోకి నెట్టి.. కాంగ్రెస్ నిర్లక్ష్యంతోనే రాష్ర్టానికి దుర్భిక్షం
రఘునందన్ కృషి స్ఫూర్తిదాయకం.. నా ఆశీస్సులు ఎప్పుడూ ఉంటయ్
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

