న్యూఢిల్లీ: బాలీవుడ్ నటి సారా అలీఖాన్(Sara Ali Khan) తన ఇన్స్టాగ్రామ్లో కొత్త ఫోటోలను పోస్టు చేసింది. ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా ఈవెంట్లో పాల్గొనేందుకు ఆమె గోవా వెళ్లింది. తన రూమ్ వద్ద ఉన్న స్విమ్మింగ్ పూల్ సమీపంలో దిగిన ఫోటోలను అప్లోడ్ చేసిందామె. ఆ ఫోటోలకు పువ్వులు, హార్ట్ ఎమోజీలను యాడ్ చేసింది. తన ఇన్స్టాగ్రామ్ స్టోరీల్లోనూ మరికొన్ని ఫోటోలను షేర్ చేసింది. స్విమ్వియర్ డ్రెస్సులో ఉన్న ఫోటోల్లో సారా ఫుల్ క్రేజీగా కనిపిస్తోంది. ఆ ఫోటోల్లో క్లోజప్ షాట్స్ కూడా ఉన్నాయి.