గోరింటాకెట్టుకున్న సందమామవే..
అగ్ర హీరో వెంకటేష్ ‘సంక్రాంతికి వస్తు న్నాం’ సినిమా జనవరి 14న ప్రేక్షకుల ముందుకు రాబోతున్నది. అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని దిల్‌రాజు సమర్పణలో శిరీష్ నిర్మిస్తున్నారు. మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్ కథానాయికలు. మ్యూజికల్ ప్రమోషన్స్‌లో భాగంగా ‘గోదారి గట్టు మీద రామ సిలకవే..’ అనే పాటను మంగళవారం విడుదల చేశారు.
అగ్ర హీరో వెంకటేష్ ‘సంక్రాంతికి వస్తు న్నాం’ సినిమా జనవరి 14న ప్రేక్షకుల ముందుకు రాబోతున్నది. అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని దిల్‌రాజు సమర్పణలో శిరీష్ నిర్మిస్తున్నారు. మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్ కథానాయికలు. మ్యూజికల్ ప్రమోషన్స్‌లో భాగంగా ‘గోదారి గట్టు మీద రామ సిలకవే..’ అనే పాటను మంగళవారం విడుదల చేశారు. భీమ్స్ సిసిరోలియో స్వరపరచిన ఈ పాటను భాస్కరభట్ల రచించగా రమణ గోగుల, మధుప్రియ ఆలపించారు.గోదారి గట్టు మీద రామ సిలకవే..గోరింటాకెట్టుకున్న సందమామవే.. ఊరంతా చూడు ముసుగే తన్ని నిద్దర పోయిందే.ఆరాటాలన్నీ తీరకపోతే ఏం బాగుంటుందే..’ అంటూ కాస్త జానపద శైలిలో సాగిన ఈ పాటలో భార్యాభర్తల మధ్య బంధాన్ని, వారి మధ్య చిలిపి సరదాలను ఆవిష్కరించారు. షూటింగ్ పూర్తికావొస్తున్నదని, క్రైమ్ కామెడీ ఎంటర్టైనర్గా అలరిస్తుందని చిత్రబృందం పేర్కొంది. ఉపేంద్ర లిమాయే, రాజేంద్రప్రసాద్, సాయికుమార్, నరేష్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: సమీర్ రెడ్డి, సంగీతం: భీమ్స్ సిసిరోలియో, రచన-దర్శకత్వం: అనిల్ రావిపూడి.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
SA vs AUS | ఒకే ఓవర్లో హేజిల్‌వుడ్‌కు డబుల్ వికెట్.. పోరాడుతున్న మర్క్రమ్..!
RS Praveenkumar | అసెంబ్లీలో జరిగిన చర్చ అంతా ఏక్షపక్షం.. జీవో నంబర్ 134 రాజ్యాంగ వ్యతిరేకం : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
Parnasala Movie | ‘పర్ణశాల’ సినిమా నుంచి వైరల్ ‘జిమ్ జిమ్ తార’ ఫుల్ సాంగ్ రిలీజ్!
Comrade Kalyan | బాక్సాఫీస్ వద్ద శ్రీ విష్ణు ‘కామ్రేడ్ కళ్యాణ్’ జోరు.. హిట్‌గా నిలిచిన కామెడీ డ్రామా!
Piyush Goyal | సీఈసీలకు పద్మ అవార్డుల్ని కాంగ్రెస్ లంచాలుగా ఇచ్చింది.. కేంద్ర మంత్రి పీయూష్ సంచలన ఆరోపణ
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

