రామ్ సినిమాలో సంయుక్త
స్టార్ హీరో రామ్ పోతినేని దర్శకునిగా మారిన విషయం విదితమే. ఆయన హీరోగా నటిస్తూ దర్శకత్వం వహిస్తున్న ‘RAPO 23’(వర్కింగ్ టైటిల్) చిత్రంలో సంయుక్త మీనన్ కథానాయికగా ఎంపికయ్యారు. శుక్రవారం ఆమె పుట్టిన రోజు సందర్భంగా సంయుక్తకు శుభాకాంక్షలు తెలుపుతూ ఓ ప్రత్యేక పోస్టర్ని మేకర్స్ విడుదల చేశారు. ఈ పోస్టర్‌తో ఆమె సినిమాలో భాగమైన విషయాన్ని మేకర్స్ ధృవీకరించారు.

సైకలాజికల్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రం ద్వారా దర్శకునిగా తన విజన్‌ని తెరపైకి తెచ్చే పనిలో ఉన్నారు హీరో రామ్. RAPO సినిమాటిక్ యూనివర్స్ పతాకంపై కృష్ణ పోతినేని నిర్మిస్తున్న ఈ ప్రతిష్టాత్మక చిత్రం షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్‌లో శరవేగంగా జరుగుతున్నది. ఈ చిత్రానికి కెమెరా: తిరునావుక్కరసు, సంగీతం: సామ్ సిఎస్.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?