బజారు రౌడీగా సంపూర్ణేష్‌బాబు హంగామా

సంపూర్ణేష్‌బాబు హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘బజారు రౌడీ’. డి.వసంత నాగేశ్వరరావు దర్శకుడు. బోడెంపూడి కిరణ్‌కుమార్ సమర్పణలో సందిరెడ్డి శ్రీనివాస రెడ్డి నిర్మిస్తున్నారు. అన్ని పనులను పూర్తిచేసుకున్న ఈ చిత్రాన్ని ఆగస్టులో విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. దర్శకుడు మాట్లాడుతూ ‘ పక్కా కమర్షియల్ అంశాలతో సంపూర్ణేష్ బాబు తరహా హాస్యాన్ని జోడించి రూపొందిస్తున్న చిత్రమిది. ఈ చిత్రాన్ని ఆగస్టులో థియేటర్స్‌లోనే విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నాం’ అన్నారు. మహేశ్వరి, నాగినీడు తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి మాటలు: మరుధూరి రాజా, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: శంకర్ అలవలపాటి.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Indian Athletes | పేదరికాన్ని జయించి.. ఆసియా క్రీడల్లో పతకాల పంట! మన క్రీడాకారుల స్ఫూర్తిదాయక విజయగాథలు
Saudi Arabia | రియాద్ విమానాశ్రయం దాడిలో 12మంది మృతి.. మూడొందల మందికి గాయాలు..!
IND vs WI | బౌలర్లకు మరో సవాల్.. పొట్టి సిరీస్‌లో నేడు కీలక మ్యాచ్..!
Dharman | రజనీకాంత్ ‘ధర్మన్’పై భారీ అంచనాలు.. 2027 సంక్రాంతి నుంచి వేసవికి వాయిదా?
CJP Protest | 7వేల మంది అరెస్ట్.. నిరసనపై కేంద్రం నిర్బంధకాండ.. సీజేపీ ఆందోళనలపై ఉక్కుపాదం
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

