Yashoda Movie | బ్రేక్ ఈవెన్ పూర్తి చేసుకున్న యశోద.. సమంత ఖాతాలో మరో హిట్టు..!
Yashoda Movie Collections | సరోగసి నేపథ్యంలో సమంత నటించిన లేటెస్ట్ చిత్రం యశోద. మహిళా ప్రధానంగా సాగే ఈ చిత్రంలో సమంత గర్భణి పాత్రలో నటించింది. హరి-హరీష్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం నవంబర్ 11న ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
Yashoda Movie Collections | సరోగసి నేపథ్యంలో సమంత నటించిన లేటెస్ట్ చిత్రం ‘యశోద’. మహిళా ప్రధానంగా సాగే ఈ చిత్రంలో సమంత గర్భణి పాత్రలో నటించింది. హరి-హరీష్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం నవంబర్ 11న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రిలీజ్ రోజు నుండి పాజిటీవ్ టాక్ తెచ్చుకున్న ఈ చిత్రం భారీ ఓపెనింగ్స్ రాబట్టింది. ఇక ఫస్ట్ వీక్ కూడా పర్వాలేదనిపించినా.. సెకండ్ వీక్ నుండి కాస్త డ్రాప్స్ పడ్డాయి. ఓవరాల్‌గా చూసుకుంటే ఈ సినిమా ఇప్పటివరకు మంచి కలెక్షన్లనే రాబట్టింది. కాగా తాజాగా ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ పూర్తి చేసుకుంది.
యశోద సినిమాకు మొదట రూ.22 కోట్ల వరకు బిజినెస్ జరిగింది. అయితే మేకర్స్ చాలా చోట్ల ఓన్ రిలీజ్ చేసుకోవడంతో బిజినెస్ రూ.11.50 కోట్లకు తగ్గింది. కాగా రూ.12 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో రంగంలోకి దిగిన ఈ చిత్రం తాజాగా రూ.12.03 కోట్లు సాధించి బ్రేక్ ఈవెన్ పూర్తి చేసుకుంది. ఇప్పటికే యూఎస్‌లో ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ పూర్తి చేసుకుని లాభాల బాట పట్టింది.
సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ చిత్రంలో వరలక్ష్మీ శరత్‌కుమార్, ఉన్నీ ముకుందన్ కీలకపాత్రల్లో నటించారు. శ్రీదేవీ మూవీస్ పతాకంపై శివలెంక కృష్ణ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మించాడు. మణిశర్మ సంగీతం అందించాడు. అన్నీ కుదిరితే ఈ సినిమాకు సీక్వెల్ కూడా తెరకెక్కనున్నట్లు ఇటీవలే చిత్రబృందం తెలిపింది.
Read Also:
తెలుగులో అరుదైన రికార్డుకు దగ్గరలో కాంతార.. టాప్-3 ప్లేస్‌ను కైవసం చేసుకుంటుందా?
Kalyan Ram | బీస్ట్ మోడ్‌లో కళ్యాణ్‌రామ్.. డెవిల్ కోసం కసరత్తులు..!
రెండు డబ్బింగ్ సినిమాలతో పోటీ పడనున్న అల్లరినరేష్.. గెలుపెవరిది?
Govinda Naam Mera | నేరుగా ఓటీటీలోకి విక్కీ కౌశల్ సినిమా.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sukhbir Badal | బీజేపీతో పొత్తు ఉండొచ్చు.. ఆప్, కాంగ్రెస్‌లు ప్రత్యర్థులే.. శిరోమణి అకాళిదళ్ నేత సుఖ్బీర్ సింగ్
KTR | కేసీఆర్‌కు ఎప్పుడు ఓటు వేయాలా అని ప్రజలు ఎదురు చూస్తున్నారు : కేటీఆర్
పేద విద్యార్థిని వైద్య విద్యకు ఆర్థిక చేయూత
Shamonda Virus: షామోండా వైరస్‌తో మనుషులకు, పశువులకు రిస్క్ ఏంటి ?
Prabhas | జపాన్‌లోనూ డార్లింగ్ మానియా .. తెలుగులో విషెస్ చెప్పిన విదేశీ అభిమానులు
ట్రెండింగ్ వార్తలు
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

