Govinda Naam Mera | నేరుగా ఓటీటీలోకి విక్కీ కౌశల్ సినిమా.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
Govinda Naam Mera Movie | బాలీవుడ్ స్టార్ విక్కీ కౌశల్ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. ఈయన నటించిన ‘ఉరి:ది సర్జికల్ స్ట్రైక్’ తెలుగులో డబ్ అయి ఇక్కడ కూడా మంచి విజయం సాధించింది. ఈ చిత్రానికి బెస్ట్ యాక్టర్‌గా విక్కీ నేషనల్ అవార్డును కూడా గెలుచుకున్నాడు.
Govinda Naam Mera Movie | బాలీవుడ్ స్టార్ విక్కీ కౌశల్ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. ఈయన నటించిన ‘ఉరి:ది సర్జికల్ స్ట్రైక్’ తెలుగులో డబ్ అయి ఇక్కడ కూడా మంచి విజయం సాధించింది. ఈ చిత్రానికి బెస్ట్ యాక్టర్‌గా విక్కీ నేషనల్ అవార్డును కూడా గెలుచుకున్నాడు. గతేడాది ఈయన ప్రాధాన పాత్రలో నటించిన ‘సర్దార్ ఉద్దం’ నేరుగా ఓటీటీలో విడుదలై ప్రేక్షకుల ప్రశంసలు పొందింది. ప్రస్తుతం ఈయన చేతిలో నాలుగు సినిమాలున్నాయి. అందులో మూడు షూటింగ్‌లను పూర్తి చేసుకోగా.. ఒకటి షూటింగ్ దశలోఉంది. ఇదిలా ఉంటే విక్కీ కౌశల్ మరో సారి ఓటీటీలోనే ప్రేక్షకులను పలకరించడానికి సిద్ధమయ్యాడు.
విక్కీ కౌశల్, భూమి పడ్నేఖర్, కియారా అద్వాని ప్రధాన పాత్రల్లో నటించిన లేటెస్ట్ చిత్రం ‘గోవిందా నామ్ మేరా’. శశాంక్ ఖైతన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ధర్మ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై కరణ్ జోహర్ నిర్మించాడు. ఈ సినిమా ఇప్పటికే పలుమార్లు వాయిదా పడుతూ వచ్చింది. ఈ క్రమంలో మేకర్స్ ఈ మూవీని నేరుగా ఓటీటీలోనే రిలీజ్ చేయాలని డిసెడ్ అయ్యాడు. పైగా ఈ ఏడాది మొత్తం బాలీవుడ్ క్యాలెండర్ పెద్ద పెద్ద సినిమాల రిలీజ్ డేట్లతో నిండి ఉంది. దాంతో రిలీజ్‌కు సరైన డేట్ కుదరకపోవడంవతో గోవిందా నామ్ మేరా సినిమాను నేరుగా ప్రముఖ ఓటీటీ సంస్థ హాట్‌స్టార్‌లో డిసెంబర్ 16 నుండి స్ట్రీమింగ్ చేయనున్నట్లు ప్రకటించారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
పింక్ శారీలో శ్రీనిధి శెట్టి పరువాల జాతర.. ఫొటోలు చూస్తే ఫిదా అవ్వాల్సిందే!
US Diwali: అమెరికాలో దీపావళి వేడుకల్ని అడ్డుకున్న అతివాదులు.. వీడియో
TTD Darshan News | తిరుమలలో కొనసాగుతున భక్తుల రద్దీ. శ్రీవారి దర్శనానికి 15 గంటల సమయం
Family suicide | గచ్చిబౌలిలోని ఇంట్లో నుంచి దుర్వాసన.. పోలీసులు వచ్చి చూడగా..
Parkinson’s Disease | పార్కిన్సన్స్ వ్యాధి చికిత్సలో కీలక ముందడుగు.. మూలకణాలతో మెరుగైన ఫలితాలు..
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

