Samantha | ఎన్టీఆర్ తో సమంత సందడి ..క్రేజీ అప్ డేట్..!
టాలీవుడ్ (Tollywood) హీరో ఎన్టీఆర్ (Jr NTR) హోస్ట్‌గా వ్యవహరిస్తోన్న షో ఎవరు మీలో కోటీశ్వరులు (Evaru Meelo Koteeswarulu). ఈ షోలో సామాన్యులతోపాటు సెలబ్రిటీలు కూడా పాల్గొంటూ అందరినీ హుషారెత్తిస్తున్నారు.

టాలీవుడ్ (Tollywood) హీరో ఎన్టీఆర్ (Jr NTR) హోస్ట్‌గా వ్యవహరిస్తోన్న షో ఎవరు మీలో కోటీశ్వరులు (Evaru Meelo Koteeswarulu). ఈ షోలో సామాన్యులతోపాటు సెలబ్రిటీలు కూడా పాల్గొంటూ అందరినీ హుషారెత్తిస్తున్నారు. ఇప్పటికే టాలీవుడ్ స్టార్ హీరోలు రాంచరణ్, స్టార్ డైరెక్టర్లు రాజమౌళి-కొరటాల శివ ఈ కార్యక్రమంలో సందడి చేశారు. మహేశ్ బాబు ఎపిసోడ్ కు సంబంధించిన ప్రోమో కూడా విడుదల చేశారు. తాజాగా మరో టాప్ టాలీవుడ్ సెలబ్రిటీ పేరు తెరపైకి వచ్చింది. అయితే ఈ సారి మాత్రం రాబోయేది స్టార్ హీరో కాదు..స్టార్ హీరోయిన్.
కొన్నాళ్లుగా మీడియా, సోషల్‌మీడియాతోపాటు అందరి నోళ్లలో నానుతున్న పేరు. ఆమె ఎవరో ఇప్పటికే అర్థమై ఉంటుంది.. చెన్నై సోయగం సమంత (Samantha). ఫిలింనగర్ సర్కిల్ సమాచారం ప్రకారం సమంత ప్రస్తుతం ఈ ప్రత్యేకమైన ఎపిసోడ్ చిత్రీకరణలో పాల్గొంటుందట. ఇక ఈ స్పెషల్ ఎపిసోడ్ ఈ నెల చివరలో కానీ..వచ్చే నెల ప్రారంభంలో కాని ప్రసారం కానుందని టాక్. దసరా సందర్భంగా మహేశ్ బాబు, ఎన్టీఆర్ ల మధ్య వచ్చే స్పెషల్ ఎపిసోడ్ ను ప్రసారం చేయనున్నారు మేకర్స్.

విడాకుల అంశంతో కొన్నాళ్లుగా టాప్ ట్రెండింగ్ లో నిలుస్తున్న సామ్ ఈ సారి యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో కలిసి ఎవరు మీలో కోటీశ్వరులు ప్రత్యేక ఎపిసోడ్ లో ఎలా మెరుస్తుందో చూడాలి మరి.
ఇవి కూడా చదవండి..
Chaitan Bharadwaj | మహాసముద్రంలో చాలా ట్విస్టులుంటాయి: చేతన్ భరద్వాజ్
Faria abdullah: రోడ్డుపై జాతి రత్నాలు బ్యూటీ తీన్మార్ డ్యాన్స్.. వీడియో వైరల్
MAA Elections | ‘మా’ ఎన్నికలపై నటుడు రవిబాబు సంచలన వ్యాఖ్యలు
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Idupu Kayitham | ‘ఇడుపు కాయితం’ పాటపై వివాదం.. తెలంగాణ సంప్రదాయాలను తప్పుగా చూపించారంటూ ఫైర్..!
Anchor Priyavadhana | కోలీవుడ్‌లో తీవ్ర విషాదం.. 24 ఏళ్ల న్యూస్ రీడర్, నటి ప్రియ వదన మృతి!
Kieron Pollard: ముంబై ఇండియన్స్ ప్రధాన కోచ్‌గా కీరన్ పోలార్డ్
Animal Abuse | కొంపల్లిలో కుక్కపై సెక్యూరిటీ గార్డు లైంగిక దాడి.. క్యాబిన్లోకి తీసుకెళ్లి మరీ అఘాయిత్యం
Fauzi | ‘ఫౌజీ’ గ్లింప్స్‌లో సుభాష్ చంద్రబోస్‌గా కనిపించింది ఎవరో తెలుసా?
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

