Samantha Ruth Prabhu | ప్రముఖ స్టార్ నటి సమంత రూత్ ప్రభు ఇటీవల దుబాయ్‌కి వెళ్లిన విషయం తెలిసిందే. ఒక జ్యువెలరీ బ్రాండ్ లాంచ్ ఈవెంట్లో పాల్గోనడానికి అక్కడికి వెళ్లింది. అయితే ఈ వేడుక అనంతరం దుబాయ్ వెకేషన్‌ని ఎంజాయ్ చేస్తుంది ఈ అమ్మాడు. ఇందుకు సంబంధించిన ఫొటోలను తాజాగా పంచుకుంది. దుబాయ్ ఇసుకు తిన్నెల గురించి సామ్ మాట్లాడుతూ.. ఇక్కడ అంతా చాలా ప్రశాంతంగా ఉంది. ఎలాంటి శబ్దం లేదు, తొందర లేదు… కేవలం మనసుకు నచ్చినట్లు మాత్రమే ఉండేందుకు ఇక్కడ చోటుంది.ఈ అద్భుతమైన అనుభూతికి ధన్యవాదాలు అంటూ సామ్ రాసుకోచ్చింది.

Samantha Ruth prabhu

Samantha Ruth prabhu

Samantha Ruth prabhu

Samantha Ruth prabhu

Samantha Ruth prabhu

Samantha Dubai

Samantha Dubai

Samantha Ruth prabhu