Samantha | స్విమ్మింగ్‌పూల్‌లో రిలాక్స్ అవుతున్న సామ్.. ఫొటో వైరల్
Samantha | టాలీవుడ్ స్టార్ నటి సమంత (Samantha) ప్రస్తుతం ఫారెన్ ట్రిప్‌ను ఎంజాయ్ చేస్తోంది. ఇటీవలే ‘ఇండియా డే పరేడ్’ కోసం న్యూయార్క్ వెళ్లిన సామ్.. ప్రస్తుతం అక్కడే ఉంటోంది. తాజాగా సామ్ కాలిఫోర్నియా (California)లో ఉంది. అక్కడి వాతావరణాన్ని ఆస్వాదిస్తోంది. తన విలువైన సమయాన్ని ప్రకృతితో గడుపుతోంది. ఈ మేరకు ఫొటోలను పంచుకుంది.
Samantha | టాలీవుడ్ స్టార్ నటి సమంత (Samantha) ప్రస్తుతం ఫారెన్ ట్రిప్‌ను ఎంజాయ్ చేస్తోంది. ఇటీవలే ‘ఇండియా డే పరేడ్’ కోసం న్యూయార్క్ వెళ్లిన సామ్.. ప్రస్తుతం అక్కడే ఉంటోంది. ఈ సందర్భంగా ఖుషి (Kushi) చిత్రాన్ని ప్రొమోట్ చేస్తోంది. తాజాగా సామ్ కాలిఫోర్నియా (California)లో ఉంది. అక్కడి వాతావరణాన్ని ఆస్వాదిస్తోంది. తన విలువైన సమయాన్ని ప్రకృతితో గడుపుతోంది. ఈ మేరకు ఫొటోలను పంచుకుంది. ఫొటోల్లో సామ్.. స్విమ్మింగ్ పూల్‌లో రిలాక్స్ అవుతూ కనిపించింది. ప్రస్తుతం ఈ పిక్స్ నెటిజన్లను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.
మరోవైపు విజయ్ దేవరకొండ (Vijay deverakonda)తో కలిసి సమంత నటించిన ‘ఖుషి’ చిత్రం నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా తెరెక్కిన ఈ చిత్రానికి నిన్ను కోరి, మజిలీ ఫేం శివనిర్వాణ (Shiva Nirvana) దర్శకత్వం వహించారు. మైత్రీ మూవీ మేకర్స్ (Mythri Movie Makers) బ్యానర్ తెరకెక్కించిన ఈ మూవీ తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో గ్రాండ్‌గా విడుదలైంది. ఈ చిత్రంలో సచిన్ ఖడేకర్, మురళీ శర్మ, లక్ష్మి, అలీ, రోహిణి, వెన్నెల కిశోర్, రాహుల్ రామకృష్ణ, శ్రీకాంత్ అయ్యంగార్, కన్నడ యాక్టర్ జయరాం, శరణ్య ప్రదీప్ కీలక పాత్రలు పోషించారు. సామ్.. ఖుషితోపాటు బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్‌తో కలిసి ‘సిటాడెల్’ (Citadel) అనే వెబ్‌సిరీస్‌లో కూడా నటించింది. ఆ సిరీస్ కూడా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది.
Also Read..
Kushi | విజయ్ దేవరకొండ ఖుషి డిజిటల్ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫాం ఫైనల్..!
Viral Video | పెళ్లి విందులో కుర్చీలతో కొట్టుకున్న అతిథులు.. వీడియో
Vijay Devarakonda | హిట్టు కోసం ఐదేళ్లుగా ఎదురుచూశా.. విజయ్ దేవరకొండ ఎమోషనల్ పోస్టు
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Renu Desai | దీపావళి వేడుకల్లో రేణూ దేశాయ్.. ‘చంద్రకోర’ తిలకం ధరించి అందరి దృష్టిని ఆకర్షించిన నటి!
Diwali festival | దీపావళి ఎఫెక్ట్.. ఢిల్లీని కమ్మేసిన కాలుష్యం
Bigg Boss Telugu 10 | దీపావళి స్పెషల్ ఎపిసోడ్లో బిగ్ ట్విస్ట్.. ఎలిమినేషన్ నుంచి సుధీర్‌కు ఊహించని విముక్తి,కన్నీళ్లు పెట్టుకున్న వర్షిణి!
Train collision | ఈజిప్టులో ఘోర రైలు ప్రమాదం.. ఏడుగరు మృతి 100 మందికి గాయాలు
Fire accident | కూకట్‌పల్లిలో భారీ అగ్నిప్రమాదం.. షార్ట్ సర్క్యూటే కారణమా?
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

