ఇక జరిగింది చాలు.. వైరల్గా మారిన సమంత ఇన్స్టాగ్రామ్ పోస్టు

Samantha | నాగచైతన్యతో విడాకుల అనంతరం సమంత సోషల్మీడియాలో పెట్టే పోస్టులు తాత్విక ధోరణిలో సాగుతున్నాయి. కష్టాలను అధిగమించి జీవితంలో కొత్త ప్రయాణాన్ని సాగించాలని, ఆశావాహ దృక్పథంతో ముందుకు సాగాలనే స్ఫూర్తితో సమంత పోస్టులు కనిపిస్తున్నాయి. తాజాగా మంగళవారం తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో అమెరికా రచయిత జామీ వారున్ కోట్ను ఆమె పోస్ట్ చేసింది.
‘మహాసామ్రాజ్యాల్ని నిర్మించుకొని అందరికంటే అధికులుగా ఉండాలనే ఆలోచనతో కాకుండా ఆనందకరమైన జీవితాన్ని కోరుకుంటే ఎలా ఉంటుంది? గాయాల నుంచి ఉపశమనం పొందే మార్గాన్ని అన్వేషించి హాయిని పొందితే ఎలా ఉంటుంది? విజయానికి కొత్త నిర్వచనం తెలుసుకుంటే ఏమనిపిస్తుంది? నీ విలువలకు తగినట్లుగా జీవితాన్ని పొందటం గురించి ఆలోచించడం ఎలా అనిపిస్తుంది? ఫిల్టర్లను తీసివేసి నీదైన దృష్టికోణంలో జీవితాన్ని తరచిచూసి అందులోని శక్తిని ఆస్వాదిస్తే ఎలా ఉంటుంది? అత్యాశకు పోకుండా నీకున్న సమయంలో సంతృప్తికరమైన జీవితాన్ని గడిపితే ఏమనిపిస్తుంది? ఇక జరిగింది చాలనుకొని సర్దుకుపోతే ఎలా ఉంటుంది? ఇలాంటి అనుభవాలన్నీ ఎంత గొప్పగా ఉంటాయి కదా ’ అంటూ సమంత పోస్ట్ చేసింది. ఆమె పెట్టిన ఈ పోస్ట్ ఎవరిని ఉద్దేశించి అయ్యుంటుందోనని ఇండస్ట్రీ వర్గాలు చర్చించుకుంటున్నాయి.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
Samantha: అదే అసలైన ఐశ్వర్యం అంటున్న సమంత
Samantha remuneration | రెమ్యునరేషన్ పెంచిన సమంత..ఎంతో తెలుసా..?
Samantha | సమంత చేసిన పనికి అంతా షాక్.. గే పెళ్లికి సపోర్ట్..
Samantha |అప్పుడే మనుషుల నిజస్వరూపం బయటపడుతుంది.. వైరల్గా మారిన సమంత పోస్టు
Samantha: సమంత బాలీవుడ్ సినిమాలపై ఆసక్తి చూపడానికి ఆ హీరోయిన్ కారణమా?
Samantha: సమంత- చైతూ పోటీ పడి సినిమాలు చేస్తున్నారుగా..!
సమంత తీర్థయాత్రల వెనక అసలు కారణం ఏంటి..?
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
IAS Transfers | భారీగా ఐఏఎస్ల బదిలీలు.. దీపావళికి ముహూర్తం
Revanth Reddy | సాగుకు చుక్కనీరూ ఇవ్వలేను.. తాగునీళ్లూ లేవు.. వచ్చే 10 నెలలూ ఇంతే.. చేతులెత్తేసిన రేవంత్ రెడ్డి
Horoscope | 24-10-2026 శనివారం.. మీ రాశి ఫలాలు
కాళేశ్వరాన్ని తిట్టి.. కరువులోకి నెట్టి.. కాంగ్రెస్ నిర్లక్ష్యంతోనే రాష్ర్టానికి దుర్భిక్షం
రఘునందన్ కృషి స్ఫూర్తిదాయకం.. నా ఆశీస్సులు ఎప్పుడూ ఉంటయ్
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

