సల్మాన్ బర్త్ డేకు కత్రినా, జాక్వెలిన్ స్పెషల్ గిఫ్ట్స్.. కోట్లలో బహుమతులు

Salman Khan birthday gifts | బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్‌ఖాన్ ఇటీవల తన 56వ బర్త్ డేను ఘనంగా జరుపుకున్నాడు. పాన్వెల్‌లోని ఆయన ఫామ్‌హౌస్‌లో జరిగిన ఈ వేడుకల్లో ఆయన కుటుంబసభ్యులు, సన్నిహితులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఖరీదైన బహుమతులు అందజేశారు. అయితే ఎవరెవరు ఏ కానుకలు ఇచ్చారనే సమాచారం తాజాగా బయటకు వచ్చింది. దీనిప్రకారం సల్మాన్‌ఖాన్ బర్త్ డేకు వచ్చిన విలువ కోట్లల్లోనే ఉంది.
బాలీవుడ్ హీరోయిన్ కత్రినాకైఫ్ మూడు లక్షల విలువైన బంగారపు బ్రాస్లెట్ను పంపించగా, జాక్వెలిన్ ఓ స్పెషల్ వాచ్ (రూ. 12 లక్షలు) గిఫ్ట్ ఇచ్చింది. ఇక సంజయ్ దత్ ఎనిమిది లక్షల విలువైన బంగారు కంకణం, అనిల్ కపూర్ 30 లక్షల విలువైన జాకెట్, శిల్పాశెట్టి 17 లక్షలు విలువైన డైమండ్ అండ్ గోల్డ్ బ్రాస్లెట్, సల్మాన్ ఖాన్ సోదరి అర్పితా ఖాన్.. 17 లక్షల విలువైన రోలెక్స్ వాచ్ బహుమతిగా ఇచ్చారు. సల్మాన్ సోదరులు సోహైల్, అర్బజ్ఖాన్లు బీఎండబ్ల్యూ కారు, ఆడి కారు గిఫ్ట్ ఇచ్చారని తెలిసింది. అంతేకాదు సల్మాన్ తండ్రి 12 కోట్లు విలువైన అపార్ట్‌మెంట్‌ను పుట్టినరోజు కానుకగా అందజేశారట.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
సీక్రెట్‌గా విడాకులు తీసుకున్న మ్యూజిక్ డైరెక్టర్.. ఏడాది తర్వాత రివీల్
Shyam singharoy | ఓటీటీలో శ్యామ్ సింగరాయ్ సినిమా.. వచ్చేది అప్పుడేనా?
Ram Charan Co star | ఈ హీరో డ్యాన్స్ ను రాంచరణ్ ఫుల్ ఎంజాయ్ చేస్తాడట
Jr ntr is lion | ఎన్టీఆర్ సింహం లాంటి వాడన్న రాంచరణ్
ట్రిపుల్ ఆర్ రిలీజ్ వాయిదా పడుతుందా? క్లారిటీ ఇచ్చిన తరణ్ ఆదర్శ్
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
- Tags
- Birthday
- bollywood
- salman khan
RELATED ARTICLES
తాజా వార్తలు
HCA | అక్రమాలు, అన్యాయాలకు కేరాఫ్ హెచ్‌సీఏ .. జీవన్‌రెడ్డి ఎలా సెక్రటరీ అయ్యాడు..? టీసీఏ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పెసరు విజయ్‌చందర్‌రెడ్డి
SA vs AUS | ఆసీస్ ఇన్నింగ్స్ డిక్లేర్.. భారీ ఛేదనలో సఫారీలకు హేజిల్‌వుడ్ షాక్..!
Plank Exercise | ప్లాంక్ వ్యాయామాన్ని అసలు ఎలా చేయాలి.. దీంతో కలిగే లాభాలేమిటి..?
Srivari Temple | ఖమ్మంలో శ్రీవారి ఆలయ నిర్మాణానికి శ్రీకారం..పవిత్ర క్రతువును నిర్వహించిన త్రిదండి చిన్నజీయర్‌స్వామి
Srisailam Dam | శ్రీశైలం డ్యామ్‌కు వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

