Ram Charan Co star | ఈ హీరో డ్యాన్స్ ను రాంచరణ్ ఫుల్ ఎంజాయ్ చేస్తాడట
ఆర్ఆర్ఆర్ నుంచి 'నాటు నాటు ఊర నాటు' సాంగ్ సోషల్‌మీడియాను షేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. చరణ్, తారక్ కాంబోలో తొలిసారి వచ్చిన ఈ పాటకు సినీ లవర్స్ ఫిదా అవుతున్నారు. అయితే రాంచరణ్ (Ram Charan),మాత్రం ఈ పాటకు కాకుండా ఓ వ్యక్తి డ్యాన్స్ ఫిదా అవుతున్నట్టు చెప్పాడు.

టాలీవుడ్(Tollywood)లో లీడింగ్ కొనసాగుతున్న స్టార్ హీరోల జాబితాలో టాప్ ప్లేస్‌లో ఉంటారు రాంచరణ్ (Ram Charan), జూ.ఎన్టీఆర్ (Jr NTR). ఈ ఇద్దరు యంగ్ హీరోలు ఎస్ఎస్ రాజమౌళి (Rajamouli) దర్శకత్వంలో తెరకెక్కుతున్న పాన్ ఇండియా ప్రాజెక్టు ఆర్ఆర్ఆర్తో త్వరలో ప్రేక్షకులను పలుకరించేందుకు రెడీ అవుతున్నారు. ఎన్టీఆర్ కొమ్రం భీమ్ పాత్రలో కనిపించనుండగా..అల్లూరి సీతారామ రాజు పాత్రలో రాంచరణ్ కనిపించబోతున్నాడు.
ఈ చిత్రం నుంచి ‘నాటు నాటు ఊర నాటు’ సాంగ్ సోషల్‌మీడియాను షేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. చరణ్, తారక్ కాంబోలో తొలిసారి వచ్చిన ఈ పాటకు సినీ లవర్స్ ఫిదా అవుతున్నారు. అయితే రాంచరణ్ మాత్రం ఈ పాటకు కాకుండా ఓ వ్యక్తి డ్యాన్స్ ఫిదా అవుతున్నట్టు చెప్పాడు.
ఇంతకీ అతడెవరో అర్థమయే ఉంటుంది. తన కోస్టార్ ఎన్టీఆర్. ఓ ఇంటర్య్వూలో ఎన్టీఆర్ డ్యాన్స్ గురించి చెప్పాడు చరణ్. జూ.ఎన్టీఆర్ డ్యాన్స్ చూస్తూ చాలా ఎంజాయ్ చేస్తా. అద్బుతమైన డ్యాన్సర్. ఎన్టీఆర్‌తో పాట చేయాల్సి ఉంటుందని రాజమౌళి నాతో చెప్పినప్పుడు చాలా ఎక్జయిట్ అయ్యా. ఎన్టీఆర్‌తో డ్యాన్స్ చేసే ఛాన్స్ రావడం గొప్ప అనుభూతినిచ్చిందంటూ తారక్‌ను ఆకాశానికెత్తేశాడు చరణ్.

Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Gang Rape Survivor’s Father Killed | అత్యాచారం కేసు వెనక్కి తీసుకునేందుకు నిరాకరణ.. బాధితురాలి తండ్రిని హత్య చేసిన నిందితులు
Terrific Incident | ఘోర ప్రమాదం.. ఈవీ కారులో మంటలు చెలరేగి నలుగురు సజీవ దహనం
HCA | అక్రమాలు, అన్యాయాలకు కేరాఫ్ హెచ్‌సీఏ .. జీవన్‌రెడ్డి ఎలా సెక్రటరీ అయ్యాడు..? టీసీఏ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పెసరు విజయ్‌చందర్‌రెడ్డి
SA vs AUS | ఆసీస్ ఇన్నింగ్స్ డిక్లేర్.. భారీ ఛేదనలో సఫారీలకు హేజిల్‌వుడ్ షాక్..!
Plank Exercise | ప్లాంక్ వ్యాయామాన్ని అసలు ఎలా చేయాలి.. దీంతో కలిగే లాభాలేమిటి..?
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

