Ram Charan in mountains | రాంచ‌ర‌ణ్ ఎక్క‌డికెళ్లాడో తెలుసా..?

బ్యాక్ టు బ్యాక్ షూటింగ్స్ తో తీరిక లేకుండా ఉన్న టాలీవుడ్ (Tollywood) స్టార్ హీరో రాంచ‌ర‌ణ్ (Ram Charan)…షూటింగ్ నుంచి కొంత విరామం తీసుకున్న‌ట్టు తాజాగా నెట్టింట్లో చ‌క్క‌ర్లు కొడుతున్న స్టిల్ చెబుతోంది.