Ram Charan: మరదలితో స్టెప్పులు వేస్తూ రచ్చ చేసిన రామ్ చరణ్

మెగా కోడలు ఉపాసన సోదరి అనుష్పాల వివాహం అర్మాన్ ఇబ్రహీంతో డిసెంబర్ 8న ఘనంగా జరిగిన సంగతి తెలిసిందే. కుటుంబ సభ్యులు, సన్నిహితులు, శ్రేయోభిలాషుల నడుమ పెళ్లి తంతు ముగిసింది. ఎంగేజ్మెంట్ నుంచి పెళ్లి వరకు ప్రతి చిన్న సంతోషాన్ని సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటూ మురిసిపోయింది ఉపాసన. అన్‌సీన్ ఫొటోలు, వీడియోలు మెల్లమెల్లగా బయటకు వస్తున్నాయి.
మ్యూజిక్ డైరెక్టర్స్ సాచెత్ తాండన్, పరంపరా ఠాకూర్లు పాట పాడుతుంటే చరణ్ మరదలితో కలిసి డ్యాన్స్ చేస్తుండగా మధ్యలో ఉపాసన కూడా వారితో కలిసి స్టెప్పులెస్తుంది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతుంది. చరణ్ చాలా జోష్‌గా ఉండడం చూసి నెటిజన్స్ స్టన్నింగ్ కామెంట్స్ పెడుతున్నారు.
ఇక రామ్ చరణ్ నటించిన ఆర్ఆర్ఆర్ చిత్రం జనవరి 7న విడుదల కానుంది. తాజాగా చిత్ర టీజర్ విడుదల కాగా, ఇందులో ఎన్టీఆర్ – రామ్ చరణ్ హంగామా చూస్తుంటే ఇద్దరు బాక్సాఫీస్ మీద దండయాత్ర చేయబోతున్నారని అర్థం అవుతోంది. మాస్టర్ స్టోరీ టెల్లర్ రాజమౌళి శైలి ఒళ్లు గగుర్పొడిచే యాక్షన్ ఘట్టాలు , రోమాలు నిక్కబొడుచుకునే ఎలివేషన్ సీన్స్ , కన్నీళ్లు తెప్పించే ఎమోషనల్ సన్నివేశాలు కలబోసిన ఈ ట్రైలర్ ప్రేక్షకులకు ఆద్యంతం ఆకట్టుకుంటోంది.
https://www.instagram.com/tv/CXOwfpMqa2J/?utm_source=ig_web_copy_link
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

