Ram Charan: మరదలితో స్టెప్పులు వేస్తూ రచ్చ చేసిన రామ్ చరణ్
మెగా కోడలు ఉపాసన సోదరి అనుష్పాల వివాహం అర్మాన్ ఇబ్రహీంతో డిసెంబర్ 8న ఘనంగా జరిగిన సంగతి తెలిసిందే. కుటుంబ సభ్యులు, సన్నిహితులు, శ్రేయోభిలాషుల నడుమ పెళ్లి తంతు ముగిసింది. ఎంగేజ్మెంట్ నుంచి పెళ్లి వరకు ప్రతి చిన్న సంతోషాన్ని సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటూ మురిసిపోయింది ఉపాసన. అన్‌సీన్ ఫొటోలు, వీడియోలు మెల్లమెల్లగా బయటకు వస్తున్నాయి. మ్యూజిక్ డైరెక్టర్స్ సాచెత్ తాండన్, పరంపరా ఠాకూర్‌లు పాట పాడుతుంటే చరణ్ మరదలితో కలిసి డ్యాన్స్ చేస్తుండగా మధ్యలో … Continue reading Ram Charan: మరదలితో స్టెప్పులు వేస్తూ రచ్చ చేసిన రామ్ చరణ్
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed